BREAKING
ఢిల్లీలో ఆల్ ఇండియా బేసిక్ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ పిఎంపి ఆర్ఎంపి ల జాయింట్ యాక్షన్ కమిటీ సమావేశం మున్సిపల్ స్కూల్ కు ఏవిఓపిఎ బీరువా వితరణ ఇసుక లభ్యతను పెంచేందుకు మరో రెండు కొత్త ఇసుక రీచులకు అనుమతి మేఘాలయా సీఎం ప్రశంసలు దక్కించుకున్న ‘బా బా బ్లాక్ షీప్’.. అక్టోబర్ 9న గ్రాండ్ రిలీజ్! సైబర్ క్రైమ్ పై విద్యార్థులకు అవగాహన పోలీసుల అదుపులోకి అనుమానస్పద వ్యక్తులు. 22ఏ కి సంబంధించి 15 రోజులకు మించి పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలి* పేరలి - తుమ్మలపల్లి నూతన రహదారి నిర్మాణానికి శంకుస్థాపన ముంబైలో శ్రద్ధా కపూర్, శక్తి కపూర్ లగ్జరీ ఫ్లాట్ లీజు.. నెలకు ఎంత అద్దె వస్తుందో తెలుసా? 2K -రన్ లో పాల్గొన్న మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి పల్లెల్లో సి సి రోడ్ల నిర్మాణ పనులకు పనులకు శంకుస్థాపన గొంగటి రఘునాథ్ రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించిన ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ‘ది ట్రెయిటర్స్’తో ఎక్సైట్‌మెంట్, థ్రిల్‌ని తెలుగు ఆడియన్స్ ముందుకు తీసుకురావడం చాలా ఆనందంగా ఉంది: తేజ సజ్జ మైసూరులో 'దాదా' షూటింగ్ రీస్టార్ట్.. కోలుకుని సెట్స్‌లోకి అడుగుపెట్టిన నందమూరి బాలకృష్ణ! నేడు ఢిల్లీకి సీఎం చంద్రబాబు ప్రధాని సహా పలువురు కేంద్ర మంత్రులతో భేటీ రేపు సీఐఐ సదస్సులో పాల్గొనున్న సీఎం

నేడు ఢిల్లీకి సీఎం చంద్రబాబు ప్రధాని సహా పలువురు కేంద్ర మంత్రులతో భేటీ రేపు సీఐఐ సదస్సులో పాల్గొనున్న సీఎం

Select Suryaa Now
నేడు ఢిల్లీకి సీఎం చంద్రబాబు   ప్రధాని సహా పలువురు కేంద్ర మంత్రులతో భేటీ  రేపు సీఐఐ సదస్సులో పాల్గొనున్న సీఎం

ముఖ్యమంత్రి చంద్రబాబు రెండు రోజుల పాటు ఢిల్లీలో పర్యటించనున్నారు. ఢిల్లీలో ప్రధాని మోదీ సహా  కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్, జలవనరుల శాఖామంత్రి సీఆర్ పాటిల్, ఉపరితల రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ లతో సీఎం భేటీ కానున్నారు. విశాఖ మెట్రో రైల్ ప్రాజెక్టు, బీచ్ కారిడార్ ప్రాజెక్టులను మంజూరు చేయాలని మోదీకి సీఎం విజ్ఞప్తి చేయనున్నారు. ఎల్ నినో ప్రభావంతో రాష్ట్రంలో నెలకొన్న కరవు పరిస్థితుల నుంచి ఉపశమనం కలిగించేలా నిధులు మంజూరు కోరనున్నారు. గోదావరి పుష్కరాల నిర్వహణ కోసం కేంద్ర సహకారం అందించాలని ప్రధాని, కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు సీఎం విజ్ఞప్తి చేయనున్నారు.