BREAKING
రాగంపేట్ సర్పంచ్ ఎలగందుల రాజు ఆధ్వర్యంలో చిన్నారులకు బాలామృతం, పాలు, గుడ్లు పంపిణీ చిత్రాల టైటిల్స్‌లో ఆ పదం ఉంటే చాలు.. సినిమా బ్లాక్‌బస్టరే అంటున్న రవి! ఆధార్ కేంద్రము, ఫార్మేటివ్ పరీక్షలను సందర్శించిన ఎంఈఓ రవీందర్ సేవా సేతు అభియాన్‌లో పీఎం సూర్య ఘర్‌పై అవగాహన.. స్థానిక సంస్థలు ఎన్నికలపై అధికారుల సమీక్ష అటవీ శాఖ అధికారుల దాడితో తీవ్ర ఉద్రిక్తత సీఎం చంద్రబాబును కలిసిన ఏపీకి చెందిన ఆసియా క్రీడల విజేతలు ఆంధ్రప్రదేశ్ ఖ్యాతి నిలిపారంటూ ముఖ్యమంత్రి అభినందనలు మూడు రోజులపాటు .. సేవా సేతు అభియాన్ ” క్యాంపులు.... మార్కాపురం పట్టణంలో మౌలిక సదుపాయాల కల్పనకు అత్యంత ప్రాధాన్యం ఇస్తాం- మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి అంగన్‌వాడీ కేంద్రాల్లోని చిన్నారుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి పోషణ మాసం, బాల్య వివాహాల నివారణపై అవగాహన సదస్సు ఏపీ ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ డూండీ రాకేష్ గారి మీడియా సమావేశం పేదల పక్షపాతిగా ఎస్ ఆర్ శంకరన్ సేవలు చిరస్మరణీయం : జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల వెంక‌ట‌పాలెం వెంక‌టేశ్వ‌ర‌స్వామి ఆల‌యంలో మంత్రి నారా లోకేష్ పూజ‌లు కాంగ్రెస్, బీజేపీ శ్రేణుల మధ్య ఘర్షణ..తీవ్ర ఉద్రిక్తత

పేరలి - తుమ్మలపల్లి నూతన రహదారి నిర్మాణానికి శంకుస్థాపన

Select Suryaa Now
పేరలి - తుమ్మలపల్లి నూతన రహదారి నిర్మాణానికి శంకుస్థాపన

బాపట్ల నియోజకవర్గం, కర్లపాలెం మండలంలోని పేరలి గ్రామంలో రూ. 2 కోట్ల భారీ నిధులతో ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న పేరలి నుండి తుమ్మలపల్లి నూతన రహదారి నిర్మాణ పనులకు శంకుస్థాపన కార్యక్రమం అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బాపట్ల నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ వేగేశన నరేంద్ర వర్మ రాజు గారు ముఖ్య అతిథిగా విచ్చేసి, శాస్త్రోక్తంగా భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు. ఈ రోడ్డు నిర్మాణం పూర్తయితే రెండు గ్రామాల మధ్య రవాణా సౌకర్యం మరింత మెరుగుపడటంతో పాటు, స్థానిక ప్రజల ప్రయాణ ఇబ్బందులు పూర్తిగా తొలగిపోతాయని ఈ సందర్భంగా తెలిపారు.