BREAKING
బీఆర్‌బీ నాయుడుకు ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు శుభాకాంక్షలు..!! ఘనంగా ముందస్తు బతుకమ్మ సంబురాలు ఫోటోగ్రాఫర్ కుటుంబానికి ఆర్థిక సాయం జనసేనలోకి భారీగా చేరికలు ఆలయ నిధులను ప్రభుత్వ నిధులుగా ప్రచారం చేయడం సరికాదు గంటా సమక్షంలో 200 మంది టీడీపీలో చేరిక : వైసీపీకి షాక్... కాంగ్రెస్ కార్యకర్త కుటుంబానికి ఆర్థిక సహాయం. బాహుబలి కిలికిలి భాషను మించేలా.. రాజమౌళి ‘వారణాసి’ చిత్రంలో మరో కొత్త భాష! అంతర్యుద్ధ శిథిలాల నుంచి సిరియా పర్యాటక రంగ పునరుజ్జీవనం విద్యా వ్యవస్థ ప్రక్షాళన... బలోపేతానికి ప్రాధాన్యత.. ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి అమీనాపూర్‌లో సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉన్నాం - జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల కెనడా వాణిజ్య విధానంపై వెనక్కి తగ్గేదే లేదన్న అమెరికా వేల్పూర్ లోఇందిరమ్మ గృహప్రవేశం నిబంధనలు ఉల్లంఘిస్తే అంతే..

పోలీసుల అదుపులోకి అనుమానస్పద వ్యక్తులు.

Select Suryaa Now
పోలీసుల అదుపులోకి అనుమానస్పద వ్యక్తులు.

సూర్య న్యూస్ దర్శి. 

అనుమానాస్పదంగా తిరుగుతున్న యువకులను ఎస్ఐ జి.ఏడుకొండలు అదుపులోకి తీసుకున్నారు.
జిల్లా ఎస్పీ  ఆదేశాల మేరకు దర్శి పోలీస్ స్టేషన్ ఎస్ఐ  ఏడుకొండలు  దర్శి టౌన్ , దర్శి చుట్టుపక్కల ప్రాంతాల్లో అనుమానాస్పదంగా తిరుగుతున్న వ్యక్తులను అదుపులోనికి తీసుకొని వారికి దర్శి లోని ప్రభుత్వ ఆసుపత్రి నందు గంజాయి పరీక్షలు నిర్వహించారు. ఇక ముందు ఎవరైనా గంజాయి సేవిస్తూ పట్టుబడినట్లయితే వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఎస్ఐ హెచ్చరించారు.