BREAKING
పోలేరమ్మను దర్శించుకున్న మేయర్ సుజాత రాజీనామా ఉపసంహరించుకున్న వైసీపీ నేత పడమటి పోలీసుల ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం - 200 మంది గ్రామస్తులు, విద్యార్థులకు ఉచిత వైద్యసేవలు - ఎస్పీ అఖిల్ మహాజన్ యూఎస్ ఐపీవో ద్వారా 806 మిలియన్ డాలర్ల వాల్యుయేషన్‌ను లక్ష్యంగా పెట్టుకున్న ఎన్విడియా మద్దతు గల 'ఇయాంబిక్' విద్యుత్ సబ్ స్టేషన్ ముందు టిడిపి ధర్నా బాలికల భవిష్యత్తును కాపాడాలి – లింగ నిర్ధారణ, భ్రూణ లింగ ఎంపికకు పాల్పడితే కఠిన చర్యలు జీఎస్టీ కౌన్సిల్ కీలక నిర్ణయాలు: పన్ను అధికారుల అరెస్ట్ అధికారాలు రద్దు, చిన్న వ్యాపారులకు ఊరట! కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తో ముఖ్యమంత్రి చంద్రబాబు పార్లమెంట్ సభ్యుడు మాగుంట జీఎస్‌టీ వాతావరణంలో పన్ను చెల్లింపుదారులకు భారీ ఊరట ఎంఎల్‌ఏ బావమరిది కుటుంబ సభ్యులకు పరామర్శ లో వోల్టేజీతో ఎండుతున్న పంటలు! ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్ వెంటనే రాజీనామా చేయాలని ఇండియా కూటమి భారీ ర్యాలీ పోలేరమ్మ సన్నిధిలో కాకాణి ప్రత్యేక పూజలు కన్నుల పండువగా ముగిసిన పౌష్టికాహార మాసోత్సవాలు ఈసారి పండుగ సీజన్‌లో ఆల్కహాల్ విక్రయాలు తగ్గే అవకాశం ఉందన్న దిగ్గజ రిటైలర్ టెస్కో

వృద్ధాశ్రమంలో ఇన్నర్‌వీల్‌ క్లబ్‌ అన్నదానం

Select Suryaa Now
వృద్ధాశ్రమంలో ఇన్నర్‌వీల్‌ క్లబ్‌ అన్నదానం

గూడూరు, మేజర్‌న్యూస్‌   :    సాయిరాం చారిటీస్‌ వృద్ధాశ్రమం నందు ఇన్నర్‌ వీల్‌ క్లబ్‌ ఆద్వర్యంలో అన్నదానం నిర్వహించారు. గురువారం నిర్వహించిన కార్యక్రమాన్ని ఇన్నర్ వీల్ క్లబ్ సభ్యురాలు జయజ్యోతి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. గోకర్ణం మునికృష్ణయ్య 28వ వర్ధంతి సందర్భంగా కుమారుడు గోకర్ణం మునీంద్ర దంపతులు ఈ సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్ర మహిళా మండలి గౌరవ అధ్యక్షులు డాక్టర్‌ రోహిణి, ఇన్నర్ వీల్ క్లబ్ ప్రెసిడెంట్ నిర్మల, సెక్రటరీ సుప్రియ, ఎడిటర్ పవిత్ర, వైస్ ప్రెసిడెంట్ పరంజ్యోతి వెల్నెస్ కోచ్ సాయి సుమతి తదితరులు పాల్గొన్నారు.