BREAKING
రాగంపేట్ సర్పంచ్ ఎలగందుల రాజు ఆధ్వర్యంలో చిన్నారులకు బాలామృతం, పాలు, గుడ్లు పంపిణీ చిత్రాల టైటిల్స్‌లో ఆ పదం ఉంటే చాలు.. సినిమా బ్లాక్‌బస్టరే అంటున్న రవి! ఆధార్ కేంద్రము, ఫార్మేటివ్ పరీక్షలను సందర్శించిన ఎంఈఓ రవీందర్ సేవా సేతు అభియాన్‌లో పీఎం సూర్య ఘర్‌పై అవగాహన.. స్థానిక సంస్థలు ఎన్నికలపై అధికారుల సమీక్ష అటవీ శాఖ అధికారుల దాడితో తీవ్ర ఉద్రిక్తత సీఎం చంద్రబాబును కలిసిన ఏపీకి చెందిన ఆసియా క్రీడల విజేతలు ఆంధ్రప్రదేశ్ ఖ్యాతి నిలిపారంటూ ముఖ్యమంత్రి అభినందనలు మూడు రోజులపాటు .. సేవా సేతు అభియాన్ ” క్యాంపులు.... మార్కాపురం పట్టణంలో మౌలిక సదుపాయాల కల్పనకు అత్యంత ప్రాధాన్యం ఇస్తాం- మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి అంగన్‌వాడీ కేంద్రాల్లోని చిన్నారుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి పోషణ మాసం, బాల్య వివాహాల నివారణపై అవగాహన సదస్సు ఏపీ ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ డూండీ రాకేష్ గారి మీడియా సమావేశం పేదల పక్షపాతిగా ఎస్ ఆర్ శంకరన్ సేవలు చిరస్మరణీయం : జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల వెంక‌ట‌పాలెం వెంక‌టేశ్వ‌ర‌స్వామి ఆల‌యంలో మంత్రి నారా లోకేష్ పూజ‌లు కాంగ్రెస్, బీజేపీ శ్రేణుల మధ్య ఘర్షణ..తీవ్ర ఉద్రిక్తత

ఢిల్లీలో ఆల్ ఇండియా బేసిక్ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ పిఎంపి ఆర్ఎంపి ల జాయింట్ యాక్షన్ కమిటీ సమావేశం

Select Suryaa Now
ఢిల్లీలో ఆల్ ఇండియా బేసిక్ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ పిఎంపి ఆర్ఎంపి ల జాయింట్ యాక్షన్ కమిటీ సమావేశం

ఢిల్లీలో ఆల్ ఇండియా బేసిక్ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ పిఎంపి ఆర్ఎంపి ల జాయింట్ యాక్షన్ కమిటీ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన జాయింట్ యాక్షన్ కమిటీ గౌరవ అధ్యక్షులు టిడిపి జాతీయ ఉపాధ్యక్షులు టిడి జనార్దన్ దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో ప్రజానీకానికి ఆరోగ్యం వైద్య సేవల విషయంలో పీఎంపీలు ఆర్ఎంపీలు కీలక పాత్ర పోషిస్తున్నారు. పీఎంపీలు ఆర్ఎంపీల లెక్కలు సేకరించాలి.  ఇప్పటికే కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డాను కలిసి వివరించాము. కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా ఉంది. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఆ దిశగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. టీడీ జనార్ధన్,