BREAKING
చిత్రాల టైటిల్స్‌లో ఆ పదం ఉంటే చాలు.. సినిమా బ్లాక్‌బస్టరే అంటున్న రవి! ఆధార్ కేంద్రము, ఫార్మేటివ్ పరీక్షలను సందర్శించిన ఎంఈఓ రవీందర్ సేవా సేతు అభియాన్‌లో పీఎం సూర్య ఘర్‌పై అవగాహన.. స్థానిక సంస్థలు ఎన్నికలపై అధికారుల సమీక్ష అటవీ శాఖ అధికారుల దాడితో తీవ్ర ఉద్రిక్తత సీఎం చంద్రబాబును కలిసిన ఏపీకి చెందిన ఆసియా క్రీడల విజేతలు ఆంధ్రప్రదేశ్ ఖ్యాతి నిలిపారంటూ ముఖ్యమంత్రి అభినందనలు మూడు రోజులపాటు .. సేవా సేతు అభియాన్ ” క్యాంపులు.... మార్కాపురం పట్టణంలో మౌలిక సదుపాయాల కల్పనకు అత్యంత ప్రాధాన్యం ఇస్తాం- మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి అంగన్‌వాడీ కేంద్రాల్లోని చిన్నారుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి పోషణ మాసం, బాల్య వివాహాల నివారణపై అవగాహన సదస్సు ఏపీ ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ డూండీ రాకేష్ గారి మీడియా సమావేశం పేదల పక్షపాతిగా ఎస్ ఆర్ శంకరన్ సేవలు చిరస్మరణీయం : జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల వెంక‌ట‌పాలెం వెంక‌టేశ్వ‌ర‌స్వామి ఆల‌యంలో మంత్రి నారా లోకేష్ పూజ‌లు కాంగ్రెస్, బీజేపీ శ్రేణుల మధ్య ఘర్షణ..తీవ్ర ఉద్రిక్తత తల్లి, బిడ్డల ఆరోగ్య పరిరక్షణకు పోషకాహారం కీలకం*

2K -రన్ లో పాల్గొన్న మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి

Select Suryaa Now
2K -రన్ లో పాల్గొన్న మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము - రాష్ట్ర అటవీ శాఖ ఆధ్వర్యంలో ఈనెల 2వ తేదీ నుంచి 8వ తేదీ వరకు జరుగుతున్న  "వన్యప్రాణి వారోత్సవాలు-2026" భాగంగా  ఈరోజు మార్కాపురం శాసనసభ్యులు శ్రీ కందుల నారాయణరెడ్డి గారు మార్కాపురం పట్టణంలో కంభం బస్టాండ్ లోని జిల్లా అటవీశాఖ కార్యాలయం వద్ద నుండి గవర్నమెంట్ హాస్పిటల్ వరకు 2K -రన్ కార్యక్రమాన్ని జెండా ఊపి ప్రారంభించి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ శ్రీమతి ఎం విజయ సునీత గారు, జిల్లా డి ఫ్ ఓ గారు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో అటవీ శాఖ సిబ్బంది, ఇతర అధికారులు పాల్గొన్నారు.