BREAKING
రాగంపేట్ సర్పంచ్ ఎలగందుల రాజు ఆధ్వర్యంలో చిన్నారులకు బాలామృతం, పాలు, గుడ్లు పంపిణీ చిత్రాల టైటిల్స్‌లో ఆ పదం ఉంటే చాలు.. సినిమా బ్లాక్‌బస్టరే అంటున్న రవి! ఆధార్ కేంద్రము, ఫార్మేటివ్ పరీక్షలను సందర్శించిన ఎంఈఓ రవీందర్ సేవా సేతు అభియాన్‌లో పీఎం సూర్య ఘర్‌పై అవగాహన.. స్థానిక సంస్థలు ఎన్నికలపై అధికారుల సమీక్ష అటవీ శాఖ అధికారుల దాడితో తీవ్ర ఉద్రిక్తత సీఎం చంద్రబాబును కలిసిన ఏపీకి చెందిన ఆసియా క్రీడల విజేతలు ఆంధ్రప్రదేశ్ ఖ్యాతి నిలిపారంటూ ముఖ్యమంత్రి అభినందనలు మూడు రోజులపాటు .. సేవా సేతు అభియాన్ ” క్యాంపులు.... మార్కాపురం పట్టణంలో మౌలిక సదుపాయాల కల్పనకు అత్యంత ప్రాధాన్యం ఇస్తాం- మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి అంగన్‌వాడీ కేంద్రాల్లోని చిన్నారుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి పోషణ మాసం, బాల్య వివాహాల నివారణపై అవగాహన సదస్సు ఏపీ ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ డూండీ రాకేష్ గారి మీడియా సమావేశం పేదల పక్షపాతిగా ఎస్ ఆర్ శంకరన్ సేవలు చిరస్మరణీయం : జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల వెంక‌ట‌పాలెం వెంక‌టేశ్వ‌ర‌స్వామి ఆల‌యంలో మంత్రి నారా లోకేష్ పూజ‌లు కాంగ్రెస్, బీజేపీ శ్రేణుల మధ్య ఘర్షణ..తీవ్ర ఉద్రిక్తత

పల్లెల్లో సి సి రోడ్ల నిర్మాణ పనులకు పనులకు శంకుస్థాపన

Select Suryaa Now
పల్లెల్లో సి సి రోడ్ల నిర్మాణ పనులకు పనులకు శంకుస్థాపన

కొనకనమిట్ల, మేజర్ న్యూస్ : గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి అన్నారు. కొనకనమిట్ల మండలంలో పల్లె పండుగ 3.0 కార్యక్రమంలో  గ్రామాలలో  రూ. 3.18 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న రోడ్ల నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు.సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టేందుకు అంబాపురంకు రూ. 68 లక్షలు, గొట్లగట్టుకు రూ. 60 లక్షలు,కొనకనమిట్లకు రూ. 50 లక్షలు,గరిమనపెంట ,ఎదుబాటిపల్లి గ్రామాలకు రూ. 40 లక్షలు,పెద్దారికట్లకు రూ. 40 లక్షలు, మర్రిపాలెం బీసీ కాలనీ కు రూ. 30 లక్షలు,గార్లదిన్నె కు రూ. 30 లక్షల నిధులు ప్రభుత్వం కేటాయించిందని ఎమ్మెల్యే  తెలిపారు.