BREAKING
మైసూరులో 'దాదా' షూటింగ్ రీస్టార్ట్.. కోలుకుని సెట్స్‌లోకి అడుగుపెట్టిన నందమూరి బాలకృష్ణ! నేడు ఢిల్లీకి సీఎం చంద్రబాబు ప్రధాని సహా పలువురు కేంద్ర మంత్రులతో భేటీ రేపు సీఐఐ సదస్సులో పాల్గొనున్న సీఎం స్వర్ణ, రజత పతకాలతో సత్తా చాటిన విద్యార్థులు.. అభినందించిన ఎమ్మెల్యే కాకర్ల సురేష్ టిడిపి యువ నాయకులు కసుకుర్తి రాజీవ్ సంగీత్ మృతికి నివాళి బసవతారకం మెడికల్ క్యాంపును సందర్శించిన మా రెడ్డి లతా రెడ్డి ప్రసన్న వెంకటేశ్వర స్వామి పవిత్ర సమర్పణ ఉచిత మెగా వైద్య శిబిరం కేంద్ర ఎన్నికల కమిషనర్ రాజీనామా చేయాలి అత్యంత వైభవోపేతంగా దసరా ఉత్సవాలు ఏర్పాట్లు ఆహ్వాన పుస్తకాల ఆవిష్కరణ యువత భవిష్యత్తుకు కూటమి ప్రభుత్వం భరోసా అర్థవంతమైన విద్యతో ఉన్నత శిఖరాలకు ఎదగాలి : టీటీడీ ఈఓ అక్టోబర్ 9న థియేటర్లలోకి సూరి, నివిన్ పౌలీల క్రేజీ డబ్బింగ్ మూవీ 'సప్తసాగరాలు సప్తగిరులు'! పోషకాహారంతో ఆరోగ్యకరమైన భవిష్యత్తు ఐసిడిఎస్ సూపర్వైజర్ సుభద్రమ్మ ఆర్ట్స్ కళాశాలలో సమాచార హక్కు చట్టంపై అవగాహన రాష్ట్రస్థాయి పోటీలకు చిన్మయి ఎంపిక.

మృతుడి కుటుంబానికి రూ.1.14 కోట్ల బీమా

Select Suryaa Now
మృతుడి కుటుంబానికి రూ.1.14 కోట్ల బీమా

ప్రమాదవశాత్తు మృతి చెందిన ఎన్‌ఎస్‌పీ కెనాల్స్‌ లస్కర్‌ అనుమూల శ్రీనివాసరావు కుటుంబానికి ఎస్‌బీఐ ప్రమాద బీమా కింద రూ.1.14 కోట్ల పరిహారం అందింది. బుధవారం పల్నాడు కలెక్టర్‌ కృతికా శుక్లా మృతుడి భార్య అన్నపూర్ణకు చెక్కు అందజేయగా, ఎస్‌బీఐలో సాలరీ ఖాతా ద్వారా లభించే బీమా సదుపాయాన్ని ప్రభుత్వ ఉద్యోగులు వినియోగించుకోవాలని ఆమె సూచించారు.

రిపోర్టర్: మల్లికార్జున్ నరసరావుపేట