BREAKING
అర్థవంతమైన విద్యతో ఉన్నత శిఖరాలకు ఎదగాలి : టీటీడీ ఈఓ అక్టోబర్ 9న థియేటర్లలోకి సూరి, నివిన్ పౌలీల క్రేజీ డబ్బింగ్ మూవీ 'సప్తసాగరాలు సప్తగిరులు'! పోషకాహారంతో ఆరోగ్యకరమైన భవిష్యత్తు ఐసిడిఎస్ సూపర్వైజర్ సుభద్రమ్మ ఆర్ట్స్ కళాశాలలో సమాచార హక్కు చట్టంపై అవగాహన రాష్ట్రస్థాయి పోటీలకు చిన్మయి ఎంపిక. జూబ్లీహిల్స్‌లో అరుదైన ఆభరణాల ప్రదర్శన.. 'ది ట్రెజర్ చెస్ట్'ను ప్రారంభించిన అల్లు స్నేహా రెడ్డి! ఛాతీ తెరవకుండానే చీలిన ప్రధాన రక్తనాళానికి చికిత్స 15 నిమిషాల పాటు శ్వాస ఆపి అందరినీ ఆశ్చర్యపరిచిన బాలీవుడ్ యాక్షన్ హీరో విద్యుత్ జమ్వాల్! అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళు లాంటివి కడప జిల్లా అధ్యక్షుడు భూపేష్ రెడ్డి మృతుడి కుటుంబానికి రూ.1.14 కోట్ల బీమా రాష్ట్ర రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ రేపల్లె బ్లడ్ బ్యాంక్ సందర్శన పిట్టలవాడలో కమ్యూనిటీ కాంటాక్ట్ - ఎస్పీ అఖిల్ మహాజన్ లిప్స్ 39 మద్యం దుకాణాలకు లాటరీ నేడు అనంతపురం కలెక్టర్ సమక్షంలో డ్రా ఆఫ్ లాట్స్ ఉదయం 7.30 గంటల్లోపు అర్హత కలిగిన దరఖాస్తుదారులు హాజరు కావాలి అందరి చిన్ననాటి జ్ఞాపకాలను తట్టిలేపేలా 'సమ్మర్ హాలిడేస్' నుంచి ఫ్రెండ్‌షిప్ సాంగ్ విడుదల! రెవెన్యూ దరఖాస్తుల పరిష్కారంలో జాప్యానికి తావులేకుండా చర్యలు-జిల్లా కలెక్టర్‌ రాజకుమారి గణియా

ప్రమాద బాధిత కుటుంబానికి మున్నా నగర్ రమేష్ ఆర్థిక సాయం

Select Suryaa Now
ప్రమాద బాధిత కుటుంబానికి మున్నా నగర్  రమేష్ ఆర్థిక సాయం

(మల్లికార్జున నేటి దినపత్రిక సూర్య స్టాఫ్ రిపోర్టర్)

అశోక్‌నగర్‌లో ప్రమాదానికి గురైన కుటుంబాన్ని టీడీపీ నాయకుడు, ఆర్టీసీ మాజీ గౌరవ అధ్యక్షులు మున్నా నగర్  రమేష్ పరామర్శించి, వైద్య ఖర్చుల కోసం రూ.5 వేల ఆర్థిక సహాయం అందించారు. కుటుంబ సభ్యులు ఈ విషయాన్ని రమేష్ దృష్టికి తీసుకురావడంతో వెంటనే స్పందించి అండగా నిలిచారు.
అలాగే 21వ డివిజన్ మున్నానగర్‌లో టీడీపీ కార్యకర్త కమల్ గుండెపోటుతో మృతి చెందడంతో రమేష్ అక్కడికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. వారికి ధైర్యం చెప్పి, ఎలాంటి సహాయం కావాలన్నా అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. అనంతరం కుటుంబానికి రూ.5 వేల ఆర్థిక సహాయం అందించారు.
ఈ కార్యక్రమంలో డివిజన్ ఇన్‌చార్జి టి. గురుమూర్తి, రమణ, శ్రీదేవి, వినోద్ కుమార్, సుదర్శన్ రెడ్డి, మధు, వినయ్, అక్రమ్ తదితరులు పాల్గొన్నారు.