BREAKING
అర్థవంతమైన విద్యతో ఉన్నత శిఖరాలకు ఎదగాలి : టీటీడీ ఈఓ అక్టోబర్ 9న థియేటర్లలోకి సూరి, నివిన్ పౌలీల క్రేజీ డబ్బింగ్ మూవీ 'సప్తసాగరాలు సప్తగిరులు'! పోషకాహారంతో ఆరోగ్యకరమైన భవిష్యత్తు ఐసిడిఎస్ సూపర్వైజర్ సుభద్రమ్మ ఆర్ట్స్ కళాశాలలో సమాచార హక్కు చట్టంపై అవగాహన రాష్ట్రస్థాయి పోటీలకు చిన్మయి ఎంపిక. జూబ్లీహిల్స్‌లో అరుదైన ఆభరణాల ప్రదర్శన.. 'ది ట్రెజర్ చెస్ట్'ను ప్రారంభించిన అల్లు స్నేహా రెడ్డి! ఛాతీ తెరవకుండానే చీలిన ప్రధాన రక్తనాళానికి చికిత్స 15 నిమిషాల పాటు శ్వాస ఆపి అందరినీ ఆశ్చర్యపరిచిన బాలీవుడ్ యాక్షన్ హీరో విద్యుత్ జమ్వాల్! అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళు లాంటివి కడప జిల్లా అధ్యక్షుడు భూపేష్ రెడ్డి మృతుడి కుటుంబానికి రూ.1.14 కోట్ల బీమా రాష్ట్ర రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ రేపల్లె బ్లడ్ బ్యాంక్ సందర్శన పిట్టలవాడలో కమ్యూనిటీ కాంటాక్ట్ - ఎస్పీ అఖిల్ మహాజన్ లిప్స్ 39 మద్యం దుకాణాలకు లాటరీ నేడు అనంతపురం కలెక్టర్ సమక్షంలో డ్రా ఆఫ్ లాట్స్ ఉదయం 7.30 గంటల్లోపు అర్హత కలిగిన దరఖాస్తుదారులు హాజరు కావాలి అందరి చిన్ననాటి జ్ఞాపకాలను తట్టిలేపేలా 'సమ్మర్ హాలిడేస్' నుంచి ఫ్రెండ్‌షిప్ సాంగ్ విడుదల! రెవెన్యూ దరఖాస్తుల పరిష్కారంలో జాప్యానికి తావులేకుండా చర్యలు-జిల్లా కలెక్టర్‌ రాజకుమారి గణియా

ఎంపీ తండ్రి మునికృష్ణయ్యకు పరామర్శ

Select Suryaa Now
ఎంపీ తండ్రి మునికృష్ణయ్యకు పరామర్శ

చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో అనారోగ్య కారణాలతో చికిత్స పొందుతున్న తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి తండ్రి మద్దిల మునికృష్ణయ్యను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఫోన్ ద్వారా పరామర్శించారు. మద్దిల మునికృష్ణయ్య ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న ఆయన, కుటుంబ సభ్యులతో మాట్లాడి ధైర్యం చెప్పారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ, అంతా మంచే జరుగుతుందని భరోసా ఇచ్చారు.

సీఎం గౌడ్ తిరుపతి ప్రతినిధి