BREAKING
ఆసియాన్ నౌకాదళాల మధ్య పెరుగుతున్న సైనిక సహకారం భక్తులతో తిరుమల కిటకిట.. మీకోసం మేమున్నాం,,మంచి చేస్తాం,,మార్పు తీసుకు వస్తాం స్థానిక ఎన్నికలపై జగన్‌ ఫోకస్‌.. నేడు కీలక భేటీ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదుకు పిలుపు తారకరామా నగర్ లో లీగల్ అవేర్నెస్ కార్యక్రమం ఉండ్రాజవరంలో నేడు వంగవీటి మోహన రంగా విగ్రహావిష్కరణ: పిలుపునిచ్చిన మంత్రి కందుల దుర్గేష్ ధర్మవరంలో ఘనంగా 'NTR భరోసా' పెన్షన్ల పంపిణీ ప్రతి అర్హుడికీ సంక్షేమం అందడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం: హరీశ్ బాబు అర్హులైన ప్రతి కుటుంబానికి ఎన్టీఆర్ భరోసా : పనబాక లక్ష్మి కరెంటు కోతలతో ఎండుతున్న వరి ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ దివంగత లోక్‌సభ మాజీ స్పీకర్ జీఎంసీ బాలయోగి 75వ జయంతి: కుటుంబ సభ్యుల సమక్షంలో ఘనంగా పూజా కార్యక్రమాలు తాండూర్ ఎంసీహెచ్‌లో తల్లీబిడ్డ మృతి.. వైద్యుల నిర్లక్ష్యంపై ఫిర్యాదు శంకుస్థాపనకే పరిమితమైన ఇంటిగ్రేటెడ్‌ స్కూల్‌…! వరదవెల్లి గౌడ సంఘం నూతన కమిటీ ఎన్నిక.

వరదవెల్లి గౌడ సంఘం నూతన కమిటీ ఎన్నిక.

Select Suryaa Now
వరదవెల్లి గౌడ సంఘం నూతన కమిటీ ఎన్నిక.
సూర్య బోయినపల్లి: మండలంలోని వరదవెల్లి గ్రామ గౌడ సంఘం నూతన కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నికైంది. బుధవారం గ్రామంలో జరిగిన గౌడ సంఘం సమావేశంలో ఈ మేరకు నూతన కమిటీని ఎన్నుకున్నారు.నూతన కమిటీలో అధ్యక్షులుగా నాగుల శ్రీనివాస్ గౌడ్, ఉపాధ్యక్షులుగా బలగం పరశురాం గౌడ్, ప్రధాన కార్యదర్శిగా కైరా శ్రీనివాస్ గౌడ్, క్యాషియర్ గా బుర్ర తిరుపతి గౌడ్, సంయుక్త కార్యదర్శులుగా నాగుల సాంబయ్య గౌడ్, బుర్ర పరశురాం గౌడ్ లు ఎన్నికయ్యారు.ఈ సందర్భంగా నూతన కమిటీ సభ్యులు మాట్లాడుతూ సంఘ అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు.