BREAKING
సుదూర వాణిజ్యంలో గుజరాత్ ది కీలక భూమిక ఆసియాన్ నౌకాదళాల మధ్య పెరుగుతున్న సైనిక సహకారం భక్తులతో తిరుమల కిటకిట.. మీకోసం మేమున్నాం,,మంచి చేస్తాం,,మార్పు తీసుకు వస్తాం స్థానిక ఎన్నికలపై జగన్‌ ఫోకస్‌.. నేడు కీలక భేటీ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదుకు పిలుపు తారకరామా నగర్ లో లీగల్ అవేర్నెస్ కార్యక్రమం ఉండ్రాజవరంలో నేడు వంగవీటి మోహన రంగా విగ్రహావిష్కరణ: పిలుపునిచ్చిన మంత్రి కందుల దుర్గేష్ ధర్మవరంలో ఘనంగా 'NTR భరోసా' పెన్షన్ల పంపిణీ ప్రతి అర్హుడికీ సంక్షేమం అందడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం: హరీశ్ బాబు అర్హులైన ప్రతి కుటుంబానికి ఎన్టీఆర్ భరోసా : పనబాక లక్ష్మి కరెంటు కోతలతో ఎండుతున్న వరి ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ దివంగత లోక్‌సభ మాజీ స్పీకర్ జీఎంసీ బాలయోగి 75వ జయంతి: కుటుంబ సభ్యుల సమక్షంలో ఘనంగా పూజా కార్యక్రమాలు తాండూర్ ఎంసీహెచ్‌లో తల్లీబిడ్డ మృతి.. వైద్యుల నిర్లక్ష్యంపై ఫిర్యాదు శంకుస్థాపనకే పరిమితమైన ఇంటిగ్రేటెడ్‌ స్కూల్‌…!

హాస్పిటల్ ఖర్చుకు గౌరవ వేతనం అందజేసిన దుపల్లి సర్పంచ్

Select Suryaa Now
హాస్పిటల్ ఖర్చుకు గౌరవ వేతనం అందజేసిన దుపల్లి సర్పంచ్

సూర్య రెంజల్ : హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న బాధిత కుటుంబానికి సర్పంచ్ ధనూరి నరసవ్వ అబ్బయ్య గౌరవ వేతనాన్ని అందజేశారు. బుధవారం రెంజల్ మండలంలోని దూపల్లి గ్రామ సర్పంచ్ తన రెండు నెలల గౌరవ వేతనాన్ని రెంజల్ మండల కేంద్రంనికి చెందిన బిజెపి నాయకుడు దేశుపేట్ పోశెట్టి అనారోగ్యంతో హాస్పిటల్ లో చికిత్స పొందుతూ ఉండడంతో, ఖర్చుల కొరకు 10000 రూపాయలను కుటుంబానికి ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు తెలిపారు. చికిత్స పూర్తిచేసుకుని ఆరోగ్యంతో తిరిగి రావాలని సర్పంచ్ కోరారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు అజయ్ యాదవ్, రాజు రెడ్డి,శంకర్,పోశెట్టి, అశోక్, సాయిబాబా,ఓడన్న సభ్యులు తదితరులు ఉన్నారు.