BREAKING
గూగుల్ జెమిని 4 ఫ్లాగ్‌షిప్ ఏఐ మోడల్ 'ఆర్గాన్' ప్రకటన రష్యా 'రాస్వెట్' ఉపగ్రహ నెట్‌వర్క్‌‌కు మద్దతిచ్చే సంస్థలపై ఆంక్షలు విధించాలని అమెరికాను కోరిన ఉక్రెయిన్ కువైట్‌లో భారత రాయబార కార్యాలయం ఆధ్వర్యంలో 'ఇండియా-కువైట్ మీడియా కనెక్ట్' వేదిక ప్రారంభం యూఏఈలో ఘనంగా ఎతిహాద్ రైల్ ప్రయాణ సేవలు కాంపౌండ్ మహిళల సింగిల్స్ క్వార్టర్స్‌లో నిష్క్రమించిన భారత ఆర్చర్ చికిత ఆసియా మార్కెట్లలో మందగమనం, కొనసాగుతున్న గ్లోబల్ బాండ్ల ఒత్తిడి గ్రీన్ ఎనర్జీ కారిడార్ ఫేజ్-3కి కేంద్ర కేబినెట్ ఆమోదం ఇరాక్ నుంచి పూర్తిగా వైదొలిగిన అమెరికా బలగాలు: ప్రకటించిన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ డిగ్రీ పూర్తి చేసిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవాలి కెప్టెన్ స్మిత్ మచ్చర్‌కు ప్రధాని మోదీ సెల్యూట్: "ఆయన నిజమైన హీరో.. భారత్ గర్విస్తోంది!" సునీల్ కుమార్‌లకు రాష్ట్రపతి అభినందనలు సుదూర వాణిజ్యంలో గుజరాత్ ది కీలక భూమిక ఆసియాన్ నౌకాదళాల మధ్య పెరుగుతున్న సైనిక సహకారం భక్తులతో తిరుమల కిటకిట.. మీకోసం మేమున్నాం,,మంచి చేస్తాం,,మార్పు తీసుకు వస్తాం

ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ

Select Suryaa Now
ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ

రామగిరి మేజర్ న్యూస్: రామగిరి మండల కేంద్రంలో ఎమ్మెల్యే పరిటాల సునీతమ్మ ఆదేశాల మేరకు గురువారం ఉదయం నుంచే రామగిరి మండల టిడిపి నాయకులు ఎన్టీఆర్ భరోసా పింఛన్లను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న పథకాలలో ఎన్టీఆర్ భరోసా పథకం అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంది అని టిడిపి సీనియర్ నాయకుడు గుర్రం శ్రీనివాసులు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో పేపర్ శ్రీనివాసులు పూజారి అక్కులప్ప మనోహర్ తదితరులు పాల్గొన్నారు