BREAKING
ఢిల్లీలో 11 మెట్రో స్టేషన్లు మూసివేత, జంతర్ మంతర్ వద్ద భారీ బందోబస్తు: సీఈసీ జ్ఞానేష్ కుమార్ రాజీనామా కోసం సీజేపీ ఆందోళన కదిరిలో ఘనంగా మహాత్మా గాంధీ జయంతి వేడుకలు దేవాదుల, ,ఎస్సారెస్పీ నీళ్ల కోసం ఎర్రబెల్లి విజ్ఞప్తి వైఎస్సార్‌సీపీ జిల్లా కార్యాలయంలో ఘనంగా మహాత్మాగాంధీ జయంతి వేడుకలు సెలవుకు 'నో ఎంట్రీ'.. శ్రీ చైతన్య స్కూల్ డ్యూటీ! గాంధీ ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆచరించాలి *మహాత్మా గాంధీ ఆశయాలు శిరోధార్యం* *జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి* మిజోరంలో ఘోర రోడ్డు ప్రమాదం: దూరదర్శన్, పీఐబీ అధికారుల దుర్మరణం.. మహాత్ముడికి ఘన నివాళి అర్పించిన ఎమ్మెల్యే అమిలినేని గాంధీజీ కలలు గన్న గ్రామ స్వరాజ్యం కోసం ప్రతి ఒక్కరు పాటు పడాలి పేదల సంక్షేమం.. గ్రామాల అభివృద్ధే లక్ష్యం డోంట్ ట్రబుల్ ద ట్రబుల్ రివ్యూ: ఫాహద్ ఫాజిల్ తెలుగు ఎంట్రీ ఎలా ఉంది? ఆత్మతో సూరి ప్రయాణంలో నవ్వులెన్ని, నిరాశ ఎంత గాంధీజీ ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆచరించాలి - ఎమ్మెల్యే ప్రమాదపుటంచున పట్టణ దారుల్లో కలవర్ట్లు తిరుపతి గోవిందరాజస్వామి ఆలయంలో అక్టోబర్ ఉత్సవాల సందడి: పార్థసారథి ఊరేగింపులు, వేదాంత దేశికర్ ఉత్సవం, పౌర్ణమి గరుడ సేవ పూర్తి వివరాలు

భక్తులతో తిరుమల కిటకిట..

Select Suryaa Now
భక్తులతో తిరుమల కిటకిట..

 

తిరుమల: తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తుల రద్దీ కొనసాగుతోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని కంపార్టుమెంట్లు పూర్తిగా నిండిపోవడంతో భక్తులు వెలుపల ఏర్పాటు చేసిన క్యూలైన్లలో వేచి ఉన్నారు. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి సుమారు 24 గంటల సమయం పడుతోంది.

నిన్న శ్రీవారిని 78,723 మంది భక్తులు దర్శించుకున్నారు. 37,664 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. హుండీ ద్వారా శ్రీవారికి రూ.4.63 కోట్ల ఆదాయం సమకూరింది. భారీ రద్దీ నేపథ్యంలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.