BREAKING
ఢిల్లీలో 11 మెట్రో స్టేషన్లు మూసివేత, జంతర్ మంతర్ వద్ద భారీ బందోబస్తు: సీఈసీ జ్ఞానేష్ కుమార్ రాజీనామా కోసం సీజేపీ ఆందోళన కదిరిలో ఘనంగా మహాత్మా గాంధీ జయంతి వేడుకలు దేవాదుల, ,ఎస్సారెస్పీ నీళ్ల కోసం ఎర్రబెల్లి విజ్ఞప్తి వైఎస్సార్‌సీపీ జిల్లా కార్యాలయంలో ఘనంగా మహాత్మాగాంధీ జయంతి వేడుకలు సెలవుకు 'నో ఎంట్రీ'.. శ్రీ చైతన్య స్కూల్ డ్యూటీ! గాంధీ ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆచరించాలి *మహాత్మా గాంధీ ఆశయాలు శిరోధార్యం* *జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి* మిజోరంలో ఘోర రోడ్డు ప్రమాదం: దూరదర్శన్, పీఐబీ అధికారుల దుర్మరణం.. మహాత్ముడికి ఘన నివాళి అర్పించిన ఎమ్మెల్యే అమిలినేని గాంధీజీ కలలు గన్న గ్రామ స్వరాజ్యం కోసం ప్రతి ఒక్కరు పాటు పడాలి పేదల సంక్షేమం.. గ్రామాల అభివృద్ధే లక్ష్యం డోంట్ ట్రబుల్ ద ట్రబుల్ రివ్యూ: ఫాహద్ ఫాజిల్ తెలుగు ఎంట్రీ ఎలా ఉంది? ఆత్మతో సూరి ప్రయాణంలో నవ్వులెన్ని, నిరాశ ఎంత గాంధీజీ ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆచరించాలి - ఎమ్మెల్యే ప్రమాదపుటంచున పట్టణ దారుల్లో కలవర్ట్లు తిరుపతి గోవిందరాజస్వామి ఆలయంలో అక్టోబర్ ఉత్సవాల సందడి: పార్థసారథి ఊరేగింపులు, వేదాంత దేశికర్ ఉత్సవం, పౌర్ణమి గరుడ సేవ పూర్తి వివరాలు

తారకరామా నగర్ లో లీగల్ అవేర్నెస్ కార్యక్రమం

Select Suryaa Now
తారకరామా నగర్ లో లీగల్ అవేర్నెస్ కార్యక్రమం

కరకంబాడి పంచాయతీ తారకరామా నగర్ లోని సుందరయ్య కాలనీలో తారక రామానగర్ హైస్కూల్ వైస్ చైర్మన్ పి రాజశేఖర్ వృద్ధాశ్రమ ఫౌండర్ విజయలక్ష్మి,న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. పేదలకు ఉచిత న్యాయ సౌకర్యం కల్పించడానికి జిల్లా కోర్టులో అవకాశాలు ఉన్నాయి. అన్నదమ్ముల ఆస్తి తగాదాలు, పెదలపై తప్పుడు కేసులు పెట్టిన, మహిళ కు సంబంధించి సమస్యల పై ఎటువంటి ఫీజు లేకుండా న్యాయవాదులను అందించడమే లక్ష్యం అని తెలిపారు. ఈ సందర్భంగా రాజశేఖర్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నా పేదల ఆస్తులు కబ్జాలు చేసి కేసులు పెట్టి కోర్టు చుట్టూ తిరగలేక ఆర్థికంగా వెనుకబాటు లో ఉన్నా పేదలకు ఇలాంటి సేవలు అందించాలని అధికారుల నిర్లక్ష్యం వల్ల పేదలు సమస్యల్లో చిక్కుకుని సరైనా న్యాయం అందక ఎన్నో కుటుంబాలు బాధపడుతున్నారు అన్నారు. ఇలాంటి పేదలకు సేవలు అందిచడానికి ఇలాంటి సేవలు అందుబాటులో ఉన్నాయని వాటిని ప్రతి ఒక్కరు ఉపయోగించుకోవాలని తెలిపారు