BREAKING
యూరోపియన్ యూనియన్‌లో బినాన్స్ కార్యకలాపాలపై ఈయూ అధికారుల ప్రశ్నలు తిరుపతి జిల్లా ప్రధాన కార్యదర్శిగా కాంజేరీ సెల్వరాజ్ ఉత్తర కొరియాతో చర్చలు పునరుద్ధరించాలి పెన్షన్ పథకం కాదు బాధ్యత; పోలీ శివకుమార్ తెలుగు రాష్ట్రాల్లో అధిక ఉష్ణోగ్రతలు.. 2-3 రోజుల్లో మార్పులు జర్నలిస్టుల ఆందోళనను విజయవంతం చేయాలి హాంగ్ కాంగ్ చేతిలో ఓడిన భారత మహిళల స్క్వాష్ జట్టు తణుకు నియోజకవర్గ కాపు జేఏసీ అధ్యక్షుడిగా దిరిశాల సురేష్ నియామకం: రాష్ట్ర చైర్మన్ అమ్మ శ్రీనివాస్ నాయుడుకు కృతజ్ఞతలు గల్ఫ్ శాంతి చర్చలపై ఇరాన్‌కు అమెరికా ప్రతిస్పందన అందజేత సెప్టెంబర్‌లో రికార్డు స్థాయిలో పెరిగిన యూపీఐ లావాదేవీలు నేడు మండలంలో సర్వసభా సమావేశం - ఎంపీడీవో ఉమాదేవి గూగుల్ జెమిని 4 ఫ్లాగ్‌షిప్ ఏఐ మోడల్ 'ఆర్గాన్' ప్రకటన రష్యా 'రాస్వెట్' ఉపగ్రహ నెట్‌వర్క్‌‌కు మద్దతిచ్చే సంస్థలపై ఆంక్షలు విధించాలని అమెరికాను కోరిన ఉక్రెయిన్ కువైట్‌లో భారత రాయబార కార్యాలయం ఆధ్వర్యంలో 'ఇండియా-కువైట్ మీడియా కనెక్ట్' వేదిక ప్రారంభం యూఏఈలో ఘనంగా ఎతిహాద్ రైల్ ప్రయాణ సేవలు

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదుకు పిలుపు

Select Suryaa Now
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదుకు పిలుపు
 
డిగ్రీ పూర్తి చేసిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవాలి
అలియాబాద్ మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తుంకి రమేష్
 
శామీర్ పేట,మేజర్ న్యూస్(అక్టోబర్01)పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదుకు అర్హులైన ప్రతి పట్టభద్రుడు తప్పనిసరిగా తమ పేరును ఓటరు జాబితాలో నమోదు చేసుకోవాలని అలియాబాద్ మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తుంకి రమేష్ కోరారు. సెప్టెంబర్ 28 నుంచి ప్రారంభమైన ఓటరు నమోదు ప్రక్రియ నవంబర్ 6, 2026 వరకు కొనసాగుతుందని తెలిపారు. అర్హులైన పట్టభద్రులు ఫారం–18 ద్వారా తమ ఓటు హక్కును నమోదు చేసుకోవాలని సూచించారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ఎంతో కీలకమని, అర్హత ఉన్న ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.
 
రిపోర్టర్ తాటికొండ రవి గౌడ్.