BREAKING
రీ సర్వే పేరుకే న్యాయం జరగడం లేదు. యూఎస్ యూ తనిఖీ నుంచి ఇటలీ నిష్క్రమణకు ముప్పు-సెంట్రల్ బ్యాంక్ హెచ్చరిక భాకారపేట సీఐ గా పి. తిమ్మయ్య. సెప్టా సంక్షోభం సమయంలో స్పానిష్ జలాల్లోకి మొరాకో నావికాదళ నౌకలు అక్టోబర్ 15న చించినాడ బ్రిడ్జిపై రాకపోకలు పూర్తిగా నిలిపివేత..కలెక్టర్ మహేష్ కుమార్. హనుమాన్ నగర్‌లో మహిళల చే దసరా వేడుకలు ప్రజా నాయకుడు కన్నుమూత! కొత్తూరులో వైభవంగా దేవీ నవరాత్రి ఉత్సవాలు కొత్తమ్మతల్లి ఉత్సవాలకు పటిష్ట పోలీసు బందోబస్తు ప్రజాసేవే లక్ష్యంగా ప్రజలకు సేవ చేయాలి స్థానిక సంస్థల ఎన్నికలకు శ్రేణులు సిద్ధం కావాలి రైతుల భూములు లాక్కుంటూ కన్నీళ్లు మిగులుస్తారా..? బాధిత రైతుకు మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పరామర్శ 17.55 లక్షల విలువ చేసే గంజాయి స్వాధీనం పారిశ్రామికాభివృద్ధికి పెట్టుబడులే కీలకం…:సి ఐ ఐ ప్రాంతీయ సదస్సుకు హాజరైన కలెక్టర్ మహేష్ కుమార్.. మహిళల ఆరోగ్యానికి ప్రభుత్వాల ప్రాధాన్యత అంగన్‌వాడీ సిబ్బందికి సన్మానం

టి జి పి సి బి లో శరన్నవరాత్రి ఉత్సవాలు

Select Suryaa Now
టి జి పి సి బి లో శరన్నవరాత్రి ఉత్సవాలు



తెలంగాణ  కాలుష్య నియంత్రణ మండలి (టి జి పి సి బి)లో దేవి నవరాత్రులు వేడుకలు రెండవ రోజు గాయత్రీ దేవి,  అవతారంలో అమ్మ వారికి ప్రత్యేక పూజలు.
దేవి శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి (టి జి పి సి బి) ఉద్యోగుల సంఘం అద్వర్యంలో 9 రోజుల దేవి నవరాత్రి పండుగను , భక్తిశ్రద్ధలతో ఉత్సాహంతో జరుపుకుంటున్నారు. సభ్య కార్యదర్శి జి రవి, అధికారులు మరియు సిబ్బంది కలిసి, ప్రత్యేకముగా అలంకరించిన మండపంలో గాయత్రీ అవతారంలో  సాంప్రదాయ కుంకుమ పూజను అర్చకులు శేష చలం ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు  నిర్వహించారు. పూజా కార్యక్రమాలు మరియు ఉత్సవాల్లో చురుకుగా పాల్గొని, ప్రాంగణంలో ఆధ్యాత్మికంగా ఉత్సాహభరితమైన శోభ నింపింది.. భక్తిశ్రద్ధలతో   శక్తి మరియు శ్రేయస్సు కోరకు  అధికారులు మరియు సిబ్బంది అమ్మవారి ఆశీస్సు లను  కోరుకున్నారు. ప్రత్యేక పూజ అనంతరం అమ్మవారికి ఇష్టమైన ఆహార పదార్ధములు  నివేదించి ఫలహారాన్ని పంచుకొని అందరు కలిసి సందడిగా వేడుకలు జరుపుకున్నారు..
ఈ వేడుకలు ఐక్యత, సాంస్కృతిక సంప్రదాయం మరియు దైవిక స్త్రీత్వం పట్ల సామూహిక గౌరవాన్ని ప్రతిభించేల సిబ్బంది మరియు అధికారులు పెద్ద సంఖ్యలో హాజరై  ఉత్సవములు జరుపుకున్నారు.
ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో  జరుపుకున్న ఉత్సవాల్లో  చీఫ్ ఎన్విరాన్మెంటల్ ఇంజినీర్ బి రఘు, ఉద్యోగుల  సంఘం అధ్యక్షుడు శ్రీవాత్సవ ప్రధాన కార్యదర్శి డి.కృపానంద్  సీనియర్ అడ్మినిస్ట్రేటివ్ మేనేజర్ శకుంతల, చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్ వినయ్ కుమార్ నాయుడు, ఎన్విరాన్మెంటల్ సైంటిస్ట్ డాక్టర్ జె సుమతి, పరిపాలనా అధికారి అరుణ, సి.రాజేష్ ఎ.రాజేష్ ఉద్యోగులు, మహిళా సిబ్బంధి అధిక సంఖ్య లో  పాల్గొని ఘనంగా వేడుకలు జరుపుకున్నార