BREAKING
అండగా పోస్ట్ ఆఫీస్ రూరల్ లైఫ్ ఇన్సూరెన్స్ నేటి నుంచి కొత్తమ్మతల్లి 101వ వార్షిక జాతర ఉత్సవాలు పలాస-కాశీబుగ్గ పీఠం.. జనరల్ మహిళకే! కబడ్డీ పోటీలను ప్రారంభించిన మంత్రి అచ్చెన్నాయుడు ఒడిశా కళ్యాణ మండపం పై పోలీసులు మెరుపు దాడి సిక్కోలు మేయర్ పీఠం మహిళలదే...! కార్బన్ సరిహద్దు సర్దుబాటు యంత్రాంగంపై చర్చలు కొనసాగించేందుకు భారత్, ఈయూ అంగీకారం సమస్త వేదవేదాంగాలకు అధిదేవత గాయత్రిమాత న్యూఢిల్లీలో తొలిసారిగా బిమ్‌స్టెక్ హోం మంత్రుల సమావేశం కార్యకర్తలే పార్టీకి బలం 2030 నాటికి భారత్-యుకే ద్వైపాక్షిక వాణిజ్యం రెట్టింపు కావాలి 'ఇబ్సామార్ IX-2026' విన్యాసాల్లో ఐఎన్ఎస్ తార్కష్ *అన్నపూర్ణ అక్షయపాత్ర ఆధ్వర్యంలో నిర్విరామంగా అన్నదానం. మాగ్రామాలకు రోడ్లు వేయండి! ఉరితాళ్ళుతో నిర్సన, పీఎం ధన్-ధాన్య కృషి యోజన జిల్లాల ర్యాంకింగ్స్‌లో ప్రథమ స్థానంలో గయా

భాకారపేట సీఐ గా పి. తిమ్మయ్య.

Select Suryaa Now
భాకారపేట సీఐ గా పి. తిమ్మయ్య.

భాకారపేట సీఐ గా పి. తిమ్మయ్య.

చిన్నగొట్టిగల్లు, మేజర్ న్యూస్: చిన్నగొట్టిగల్లు మండలం, భాకరాపేట సర్కిల్ సీఐ గా పి. తిమ్మయ్య సోమవారం బాధ్యతలు స్వీకరించారు. మునుపు కర్నూలు జిల్లా లో ఎస్ఐ గా పనిచేసిన ఆయన పదోన్నతి పై భాకరాపేట సర్కిల్ సీఐ గా పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు ఎలాంటి సమస్యలు ఉన్న తమ దృష్టికి తీసుకొని రావాలని అన్నారు. శాంతి భద్రత లకు భంగం కలిగించిన వారు ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని అన్నారు.