BREAKING
జానేష్ కుమార్ ను విధుల నుండి తొలగించాలి చుక్కలు చూపిస్తున్న బుకింగ్స్: ఢిల్లీ చారిత్రక 'రామ్‌లీలా మైదానం'లో ఈ ఏడాది మిగిలింది కేవలం 3 రోజులే.. కారణాలు ఇవే! యూఎస్ ‘పెర్మ్’ నిలిపివేతతో మాపై ఎలాంటి ప్రభావం ఉండదు: తేల్చిచెప్పిన హెచ్‌సీఎల్‌టెక్.. కారణాలు ఇవే! సముద్రాలలో నిరుపేదలకే ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలి స్టార్‌లింక్ స్టేషన్ దగ్ధం కేసు...జర్మనీలో ఇద్దరు టర్కీ పౌరుల అరెస్ట్ సౌదీ అరేబియా వ్యూహాత్మక అడుగు: హార్ముజ్ జలసంధిపై ఆధారపడటం తగ్గించేలా.. పైప్‌లైన్ సామర్థ్యం 10 మిలియన్ బ్యారెళ్లకు పెంపు! విడుదల ముందే ఏఐ మోడళ్ల భద్రతా సమీక్ష: ట్రంప్ విధానాన్ని తిరస్కరిస్తూ యూకే ప్రభుత్వం కీలక నిర్ణయం! ఉత్తర ఇజ్రాయెల్‌లో పేలిన బాంబు సవాళ్లను దాటి భారత్‌పైనే వాల్‌స్ట్రీట్ గురి: భారీ పెట్టుబడులు, విస్తరణకు అంతర్జాతీయ బ్యాంకింగ్ దిగ్గజాల కసరత్తు! మాంచెస్టర్ సినగాగ్ దాడి ఘటనపై బ్రిటన్ బహిరంగ విచారణ ప్రముఖుల భద్రతపై బ్రిటన్ సమీక్ష...మాజీ మంత్రి హత్య నేపథ్యంలో కీలక నిర్ణయం ఆర్‌బీఎల్ బ్యాంక్ క్యూ2 లాభాల్లో భారీ జంప్: 170 శాతం వృద్ధితో రూ. 482 కోట్లకు చేరిన నికర లాభం.. మెరుగుపడిన ఆస్తి నాణ్యత! తమిళనాడు గవర్నర్‌గా రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ నియామకం యూరోపియన్ యూనియన్‌కు 5,841 టన్నుల చక్కెర ఎగుమతులకు కేంద్రం అనుమతి: టీఆర్‌క్యూ కింద రాయితీ సుంకంతో ఎగుమతులు! 28 రోజుల తర్వాత ఇంటికి చేరుకున్న యూట్యూబర్ నందన.. సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ వైరల్!

సమస్త వేదవేదాంగాలకు అధిదేవత గాయత్రిమాత

Select Suryaa Now
సమస్త వేదవేదాంగాలకు అధిదేవత గాయత్రిమాత

వాసవి పెనుగొండ,సూర్య న్యూస్:శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా రెండో రోజు పెనుగొండ వాసవి శాంతిదాంలో అమ్మవారిని గాయత్రీ దేవిగా అలంకరించి విశేష పూజలు నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు మణికంఠ శర్మ మాట్లాడుతూ గాయత్రిమాత సమస్త వేదవేదాంగాలకూ అధిదేవత. ఆమె జ్ఞానదాయిని. స్కాంద పురాణం ప్రకారం గాయత్రీదేవికి మరోపేరే సరస్వతి. అయిదు ముఖాలుగా అభివర్ణించే గాయత్రీమాతను పద్మాసినిగా కొలవటం ఆనవాయితీ. అమ్మవారి పంచముఖాలను ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమానాలకు ప్రతీకలుగా భావిస్తారు. అలాగే పంచభూతాలైన భూమి, జలం, అగ్ని, గాలి, ఆకాశాలను కూడా అమ్మవారి అయిదు ముఖాలుగా భావించి ఆరాధిస్తారు.గాయత్రీదేవి మహాశివుడిలా మూడు నేత్రాలతో దర్శనమిస్తుంది.‘సకల దేవతల శక్తిసంపత్తులు నిబిడీకృతం చేసుకున్న ఏకైక మంత్రం ‘గాయత్రీ మంత్రం’ అందుకే అన్ని మంత్రాలు గాయత్రీ మంత్రంలో లయమవుతాయి అని తెలిపారు.

 

రిపోర్టర్ : పి.వెంకట్రామయ్య, పెనుగొండ, పశ్చిమ గోదావరి జిల్లా,