BREAKING
అండగా పోస్ట్ ఆఫీస్ రూరల్ లైఫ్ ఇన్సూరెన్స్ నేటి నుంచి కొత్తమ్మతల్లి 101వ వార్షిక జాతర ఉత్సవాలు పలాస-కాశీబుగ్గ పీఠం.. జనరల్ మహిళకే! కబడ్డీ పోటీలను ప్రారంభించిన మంత్రి అచ్చెన్నాయుడు ఒడిశా కళ్యాణ మండపం పై పోలీసులు మెరుపు దాడి సిక్కోలు మేయర్ పీఠం మహిళలదే...! కార్బన్ సరిహద్దు సర్దుబాటు యంత్రాంగంపై చర్చలు కొనసాగించేందుకు భారత్, ఈయూ అంగీకారం సమస్త వేదవేదాంగాలకు అధిదేవత గాయత్రిమాత న్యూఢిల్లీలో తొలిసారిగా బిమ్‌స్టెక్ హోం మంత్రుల సమావేశం కార్యకర్తలే పార్టీకి బలం 2030 నాటికి భారత్-యుకే ద్వైపాక్షిక వాణిజ్యం రెట్టింపు కావాలి 'ఇబ్సామార్ IX-2026' విన్యాసాల్లో ఐఎన్ఎస్ తార్కష్ *అన్నపూర్ణ అక్షయపాత్ర ఆధ్వర్యంలో నిర్విరామంగా అన్నదానం. మాగ్రామాలకు రోడ్లు వేయండి! ఉరితాళ్ళుతో నిర్సన, పీఎం ధన్-ధాన్య కృషి యోజన జిల్లాల ర్యాంకింగ్స్‌లో ప్రథమ స్థానంలో గయా

యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి

Select Suryaa Now
యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి

యువత మత్తు పదార్థాలకు అలవాటుపడి బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని ఎస్సైలు శిరీష, వెంకటేశ్వర్లు సూచించారు. చేవెళ్లలోని వివేకానంద, జాగృతి  కళాశాలల్లో ఏబీవీపీ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన ‘నిషా ముక్త్‌ యువ’ అవగాహన కార్యక్రమంలో వారు మాట్లాడారు. డ్రగ్స్‌ వినియోగం ఆరోగ్యానికి హానికరమని, వాటి విక్రయాలు లేదా వినియోగం గుర్తిస్తే వెంటనే డయల్‌ 100కు సమాచారం ఇవ్వాలని కోరారు. అనంతరం విద్యార్థులతో డ్రగ్స్‌ రహిత సమాజ నిర్మాణానికి ప్రతిజ్ఞ చేయించారు. భాజపా చేవెళ్ల మున్సిపల్ అధ్యక్షుడు అనంతరెడ్డి, వైభవ్ రెడ్డి, విద్యార్థి నాయకులు సూర్య ప్రకాష్, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. 

చేవెళ్ల, మేజర్ న్యూస్ (అక్టోబర్ 12)