BREAKING
అండగా పోస్ట్ ఆఫీస్ రూరల్ లైఫ్ ఇన్సూరెన్స్ నేటి నుంచి కొత్తమ్మతల్లి 101వ వార్షిక జాతర ఉత్సవాలు పలాస-కాశీబుగ్గ పీఠం.. జనరల్ మహిళకే! కబడ్డీ పోటీలను ప్రారంభించిన మంత్రి అచ్చెన్నాయుడు ఒడిశా కళ్యాణ మండపం పై పోలీసులు మెరుపు దాడి సిక్కోలు మేయర్ పీఠం మహిళలదే...! కార్బన్ సరిహద్దు సర్దుబాటు యంత్రాంగంపై చర్చలు కొనసాగించేందుకు భారత్, ఈయూ అంగీకారం సమస్త వేదవేదాంగాలకు అధిదేవత గాయత్రిమాత న్యూఢిల్లీలో తొలిసారిగా బిమ్‌స్టెక్ హోం మంత్రుల సమావేశం కార్యకర్తలే పార్టీకి బలం 2030 నాటికి భారత్-యుకే ద్వైపాక్షిక వాణిజ్యం రెట్టింపు కావాలి 'ఇబ్సామార్ IX-2026' విన్యాసాల్లో ఐఎన్ఎస్ తార్కష్ *అన్నపూర్ణ అక్షయపాత్ర ఆధ్వర్యంలో నిర్విరామంగా అన్నదానం. మాగ్రామాలకు రోడ్లు వేయండి! ఉరితాళ్ళుతో నిర్సన, పీఎం ధన్-ధాన్య కృషి యోజన జిల్లాల ర్యాంకింగ్స్‌లో ప్రథమ స్థానంలో గయా

కొత్తూరులో వైభవంగా దేవీ నవరాత్రి ఉత్సవాలు

Select Suryaa Now
కొత్తూరులో వైభవంగా దేవీ నవరాత్రి ఉత్సవాలు

కొత్తూరులో వైభవంగా నవరాత్రి వేడుకలు


గాయత్రి దేవిగా దర్శనమిచ్చిన అమ్మవారు

 

కందుకూరు మండలం కొత్తూరు గ్రామంలో దేవీ నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా సోమవారం రెండో రోజు అమ్మవారు గాయత్రి దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా ప్రగతి యువజన సంఘం ఆధ్వర్యంలో అమ్మవారి మండపం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. కాసోజు రాములు, జ్ఞానేశ్వర్ చారి, సతీష్ చారి దంపతులు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ యువకులు, మహిళలు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.

టి. శ్రీనివాస్, మేజర్ న్యూస్, కందుకూరు.