BREAKING
భారత్‌లో వరల్డ్ ల్యాండ్‌స్లైడ్ ఫోరమ్ సదస్సు: అమృత వర్సిటీ కొండచరితల ముందస్తు హెచ్చరిక సాంకేతికతకు అంతర్జాతీయ ప్రశంసలు! రోజూ పచ్చి కొబ్బరి తింటున్నారా? శరీరంపై చూపే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలివే! అన్ని వర్గాల ప్రజల సంక్షేమానికి కూటమి ప్రాధాన్యత -- రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి మూలా నక్షత్రం రోజున అన్ని క్యూలైన్లలో ఉచిత దర్శనం చైనాకు భారత ఎగుమతుల్లో ఆల్‌టైమ్ రికార్డు: అయినా 100 బిలియన్ డాలర్లు దాటిన వాణిజ్య లోటు.. అసలు కారణాలివే! ముఖ్యమంత్రి సహాయ నిధిఅంద జేత పంచముఖ ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవానికి హాజరైన సుంకిరెడ్డి విజయవాడ ఉత్సవ్‌–2.0కు జాతీయ స్థాయి గుర్తింపు.. నగర సంస్కృతి, సంప్రదాయాలకు విశేష ప్రాచుర్యం దేశవ్యాప్తంగా ఓడరేవుల్లో ఏకరూప సంస్కరణలు: దేవాలయాల అభివృద్ధి పనులను ప్రారంభించినవిప్ నాయకర్ అండర్ డ్రైనేజీ పనులకు శంకుస్థాపన చేసిన సర్పంచ్ వట్టెల నిర్మల శ్రీశైలం యాదవ్ వైభవంగా దుర్గా మల్లేశ్వరుల నాల్గవ రోజు దివ్య నగరోత్సవం పెనమలూరులో నలుగురికి రూ.4.25 లక్షల సీఎంఆర్ఎఫ్ సాయం ♓ మీన రాశి (Pisces) Meena Rasi Weekly Horoscope | 11 OCT 2026 - 17 OCT 2026 | మీన రాశి వారఫలాలు | Dr. Edupuganti Padmaja Rani జనసేనలోకి వంగవీటి రాధాకృష్ణ - పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించిన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్

తాండూరులో రేపు పోట్లి మహారాజ్ ఆలయ పునర్నిర్మాణ పనుల ప్రారంభం.. కొత్త శోభను సంతరించుకున్న దేవాలయం

Select Suryaa Now
తాండూరులో రేపు పోట్లి మహారాజ్ ఆలయ పునర్నిర్మాణ పనుల ప్రారంభం.. కొత్త శోభను సంతరించుకున్న దేవాలయం

తాండూరు, మేజర్ న్యూస్ (అక్టోబర్ 14): తాండూరు పట్టణంలోని ప్రసిద్ధ పోట్లి మహారాజ్ దేవాలయం పునర్నిర్మాణ పనులతో కొత్త శోభను సంతరించుకుంది. పట్టణ నడిబొడ్డున ఉన్న ఆలయ ప్రాంగణంలో శిథిలావస్థకు చేరిన పాత దుకాణాలను తొలగించి, వాటి స్థానంలో ఆధునిక హంగులతో కొత్త దుకాణాలను నిర్మించారు. అదేవిధంగా భక్తులను ఆకట్టుకునేలా గోపురాన్ని అందంగా తీర్చిదిద్దారు.పునర్నిర్మాణ పనులు పూర్తి కావడంతో గురువారం తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి చేతుల మీదుగా నూతన నిర్మాణాలను ప్రారంభించనున్నట్లు ఆలయ చైర్మన్ ఎస్. ప్రసాద్ గౌడ్ తెలిపారు. వ్యాపారులకు, ఆలయ పరిసరాల్లో నివసించే ప్రజలకు అనుకూలంగా ఉండేలా నూతన దుకాణాలను ఆధునిక రూపంలో నిర్మించినట్లు పేర్కొన్నారు. గోపురం నిర్మాణంతో ఆలయానికి మరింత ఆకర్షణీయమైన రూపం వచ్చిందన్నారు.అందరి సహకారంతోనే ఆలయ పునర్నిర్మాణ పనులు పూర్తి చేయగలిగామని చైర్మన్ ఎస్. ప్రసాద్ గౌడ్, ఆలయ కార్యనిర్వహణాధికారి నరేందర్ తెలిపారు. ప్రారంభోత్సవ కార్యక్రమానికి భక్తులు, పట్టణ ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని వారు కోరారు.