BREAKING
జగన్మాత సన్నిధిలో సాంస్కృతిక వైభవం భారత్‌లో వరల్డ్ ల్యాండ్‌స్లైడ్ ఫోరమ్ సదస్సు: అమృత వర్సిటీ కొండచరితల ముందస్తు హెచ్చరిక సాంకేతికతకు అంతర్జాతీయ ప్రశంసలు! రోజూ పచ్చి కొబ్బరి తింటున్నారా? శరీరంపై చూపే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలివే! అన్ని వర్గాల ప్రజల సంక్షేమానికి కూటమి ప్రాధాన్యత -- రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి మూలా నక్షత్రం రోజున అన్ని క్యూలైన్లలో ఉచిత దర్శనం చైనాకు భారత ఎగుమతుల్లో ఆల్‌టైమ్ రికార్డు: అయినా 100 బిలియన్ డాలర్లు దాటిన వాణిజ్య లోటు.. అసలు కారణాలివే! ముఖ్యమంత్రి సహాయ నిధిఅంద జేత పంచముఖ ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవానికి హాజరైన సుంకిరెడ్డి విజయవాడ ఉత్సవ్‌–2.0కు జాతీయ స్థాయి గుర్తింపు.. నగర సంస్కృతి, సంప్రదాయాలకు విశేష ప్రాచుర్యం దేశవ్యాప్తంగా ఓడరేవుల్లో ఏకరూప సంస్కరణలు: దేవాలయాల అభివృద్ధి పనులను ప్రారంభించినవిప్ నాయకర్ అండర్ డ్రైనేజీ పనులకు శంకుస్థాపన చేసిన సర్పంచ్ వట్టెల నిర్మల శ్రీశైలం యాదవ్ వైభవంగా దుర్గా మల్లేశ్వరుల నాల్గవ రోజు దివ్య నగరోత్సవం పెనమలూరులో నలుగురికి రూ.4.25 లక్షల సీఎంఆర్ఎఫ్ సాయం ♓ మీన రాశి (Pisces) Meena Rasi Weekly Horoscope | 11 OCT 2026 - 17 OCT 2026 | మీన రాశి వారఫలాలు | Dr. Edupuganti Padmaja Rani

*శాంతియుత వాతావరణంలో దసరా, బతుకమ్మ ఉత్సవాలు జరుపుకోవలి* మధిర రూరల్ ఎస్.ఐ. విశ్వతేజ

Select Suryaa Now
*శాంతియుత వాతావరణంలో దసరా, బతుకమ్మ ఉత్సవాలు జరుపుకోవలి*   మధిర రూరల్ ఎస్.ఐ. విశ్వతేజ

మధిర, సూర్య మేజర్ న్యూస్.;బతుకమ్మ, దసరా నవరాత్రి ఉత్సవాలను  ప్రశాంత వాతావరణంలో, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ఘనంగా నిర్వహించుకోవాలని మధిర రూరల్ ఎస్సై విశ్వతేజ పిలుపునిచ్చారు.ఈ సందర్భంగా ఎస్సై  మాట్లాడుతూ పండుగల వేళ శాంతిభద్రతల పరిరక్షణకు ఉత్సవ నిర్వాహకులు, శాంతి కమిటీ సభ్యులు పోలీసు శాఖకు పూర్తి సహకారం అందించాలని కోరారు. 

మండపాల ఏర్పాటు, మైక్ సెట్లు, డీజేల వినియోగంలో పోలీసునిబంధనలను కచ్చితంగా పాటించాలన్నారు. భద్రతా చర్యల్లో భాగంగా ప్రతి మండపం వద్ద నిర్వాహకులు విధిగా సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు. బతుకమ్మ, దుర్గామాత విగ్రహాల నిమజ్జనఊరేగింపుల సమయాలను పాటిస్తూ, కేవలం ముందస్తు అనుమతి పొందిన మార్గాల్లోనే వెళ్లాలనిసూచించారు. ప్రజలందరూ సోదరభావంతో వేడుకలు జరుపుకోవాలని, ఏవైనా సమస్యలు లేదా అనుమానాస్పద పరిస్థితులు ఎదురైతే వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించాలని  కోరారు.

 సుంకర సీతారామ్ మధిర సూర్య