BREAKING
దిగువమాఘంలో రాజన్న హెల్త్ సెంటర్‌కు భూమిపూజ ఎంపీపీ రిజర్వేషన్‌తో పుల్లలచెరువులో రాజకీయ వేడి రైతు కాలనీ కోట మైసమ్మ ఆలయంలో వైభవంగా దేవీ నవరాత్రి ఉత్సవాలు! భీమవరం మున్సిపల్ ఎన్నికల బరిలో పళ్ళ ఏసుబాబు భార్య హేమలత: కూటమి మద్దతుతో మున్సిపల్ చైర్‌పర్సన్ అభ్యర్థిగా పోటీకి సన్నద్ధం అనుపమపై కాసర్ల శ్యామ్ క్రేజీ కామెంట్స్.. 'అ' అంటే అనుపమ.. 'ఆ' అంటే ఆరాధన! కల్పవృక్ష వాహనంపై బకాసుర వధ అలంకారంలో దర్శనమిచ్చిన మలయప్ప స్వామి డాక్టర్ ప్రభాకర్ నాయుడు సేవలు అమూల్యం: ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ఇంద్రకీలాద్రిపై భక్తజన సందోహం.. సమన్వయంతో సౌకర్యవంతమైన దర్శనం ఘనంగా డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జయంతి వేడుకలు నామినేషన్ నుండి పోలింగ్ వరకు బద్వేల్ వైసిపి పార్టీ చైర్మన్ అభ్యర్థిగా రాచపూడి సాయికృష్ణ మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల స్వీకరణకు పటిష్ట ఏర్పాట్లు చేయాలి ఎన్నికల నియామవళి అమలుతో ప్రముఖ విగ్రహాలకు ముసుగు. ఐదో రోజు లలిత త్రిపుర సుందరి దేవిగా దర్శనమిచ్చిన అమ్మవారు ప్రత్యేక పూజలు నిర్వహించిన సర్పంచ్ బెట్టరి రేణుక నాగరాజు వైసీపీలో చేరిన టిడిపి కార్యకర్తలు

రేపు మహబూబ్నగర్లో సాహిత్య సందడి

Select Suryaa Now
రేపు మహబూబ్నగర్లో సాహిత్య సందడి

ఆత్మకూరు /సూర్య న్యూస్: రేపు మహబూబ్నగర్లో జాతీయ సాహిత్య పరిషత్ పాలమూరు జిల్లా శాఖ ఆధ్వర్యంలో పుస్తకావిష్కరణ ఉంటుందని ఆత్మకూరు పట్టణానికి చెందిన ప్రముఖ రచయిత కవి తంగేళ్ల శ్రీదేవి రెడ్డి తెలిపారు. ఎస్ ఎస్ ఆర్ లైబ్రరీ న్యూటన్ మహబూబ్నగర్లో ఈ కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. సాహితి అభిమానులు రచయితలు హాజరు కావాలని కోరారు.