BREAKING
బోడంపహాడ్ లో .. ఘనంగా మహిళా రైతుల దినోత్సవం సామాజిక చైతన్యం కోసం పిట్టలదొర వేషం.... బాక్సాఫీస్ వద్ద రజినీకాంత్ జైలర్ 2 సునామీ.. మొదటి రోజే రూ. 50 కోట్ల కలెక్షన్ల దిశగా దూసుకుపోతున్న సినిమా గోదావరి పుష్కరాలకు ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేయాలి దేశం విడిచి వెళ్లాలంటూ నోటీసులు.. బాంబే హైకోర్టును ఆశ్రయించనున్న నటుడు ఇమ్రాన్ ఖాన్ ఘనంగా భారత మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం జయంతి వేడుకలు శ్రీరాముని ఆశీస్సులు కోరిన యామీ గౌతమ్.. అయోధ్య రామ్ మందిర్‌లో ప్రత్యేక పూజలు దిగువమాఘంలో రాజన్న హెల్త్ సెంటర్‌కు భూమిపూజ ఎంపీపీ రిజర్వేషన్‌తో పుల్లలచెరువులో రాజకీయ వేడి రైతు కాలనీ కోట మైసమ్మ ఆలయంలో వైభవంగా దేవీ నవరాత్రి ఉత్సవాలు! భీమవరం మున్సిపల్ ఎన్నికల బరిలో పళ్ళ ఏసుబాబు భార్య హేమలత: కూటమి మద్దతుతో మున్సిపల్ చైర్‌పర్సన్ అభ్యర్థిగా పోటీకి సన్నద్ధం అనుపమపై కాసర్ల శ్యామ్ క్రేజీ కామెంట్స్.. 'అ' అంటే అనుపమ.. 'ఆ' అంటే ఆరాధన! కల్పవృక్ష వాహనంపై బకాసుర వధ అలంకారంలో దర్శనమిచ్చిన మలయప్ప స్వామి డాక్టర్ ప్రభాకర్ నాయుడు సేవలు అమూల్యం: ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ఇంద్రకీలాద్రిపై భక్తజన సందోహం.. సమన్వయంతో సౌకర్యవంతమైన దర్శనం

ఏఎస్ఐల నుంచి ఎస్ఐలుగా పదోన్నతి.. అధికారులకు ఎస్పీ స్నేహ మెహ్రా శుభాకాంక్షలు

Select Suryaa Now
ఏఎస్ఐల నుంచి ఎస్ఐలుగా పదోన్నతి.. అధికారులకు ఎస్పీ స్నేహ మెహ్రా శుభాకాంక్షలు

వికారాబాద్, మేజర్ న్యూస్ : ఏఎస్ఐల నుంచి ఎస్ఐలుగా పదోన్నతి పొందిన అధికారులకు వికారాబాద్ జిల్లా ఎస్పీ శ్రీమతి స్నేహ మెహ్రా ఐపీఎస్ శుభాకాంక్షలు తెలిపారు. పదోన్నతి పొందిన మహమ్మద్ అమ్జద్, టి. సంజీవ్, ఏ. శ్రవణ్ కుమార్, జి. నారాయణ, ఏ. అంబదాస్‌లు గురువారం జిల్లా ఎస్పీని మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా ఎస్పీ స్నేహ మెహ్రా మాట్లాడుతూ.. పదోన్నతితో లభించిన నూతన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలకు సత్వర పరిష్కారం చూపాలని, శాంతిభద్రతల పరిరక్షణకు ప్రాధాన్యతనిస్తూ అంకితభావంతో విధులు నిర్వర్తించాలని తెలిపారు. పోలీస్ శాఖకు మంచి పేరు తీసుకువచ్చేలా బాధ్యతాయుతంగా పనిచేయడంతోపాటు ప్రజలతో సత్సంబంధాలను కొనసాగించాలని పదోన్నతి పొందిన అధికారులకు సూచించారు.