BREAKING
సామాజిక చైతన్యం కోసం పిట్టలదొర వేషం.... బాక్సాఫీస్ వద్ద రజినీకాంత్ జైలర్ 2 సునామీ.. మొదటి రోజే రూ. 50 కోట్ల కలెక్షన్ల దిశగా దూసుకుపోతున్న సినిమా గోదావరి పుష్కరాలకు ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేయాలి దేశం విడిచి వెళ్లాలంటూ నోటీసులు.. బాంబే హైకోర్టును ఆశ్రయించనున్న నటుడు ఇమ్రాన్ ఖాన్ ఘనంగా భారత మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం జయంతి వేడుకలు శ్రీరాముని ఆశీస్సులు కోరిన యామీ గౌతమ్.. అయోధ్య రామ్ మందిర్‌లో ప్రత్యేక పూజలు దిగువమాఘంలో రాజన్న హెల్త్ సెంటర్‌కు భూమిపూజ ఎంపీపీ రిజర్వేషన్‌తో పుల్లలచెరువులో రాజకీయ వేడి రైతు కాలనీ కోట మైసమ్మ ఆలయంలో వైభవంగా దేవీ నవరాత్రి ఉత్సవాలు! భీమవరం మున్సిపల్ ఎన్నికల బరిలో పళ్ళ ఏసుబాబు భార్య హేమలత: కూటమి మద్దతుతో మున్సిపల్ చైర్‌పర్సన్ అభ్యర్థిగా పోటీకి సన్నద్ధం అనుపమపై కాసర్ల శ్యామ్ క్రేజీ కామెంట్స్.. 'అ' అంటే అనుపమ.. 'ఆ' అంటే ఆరాధన! కల్పవృక్ష వాహనంపై బకాసుర వధ అలంకారంలో దర్శనమిచ్చిన మలయప్ప స్వామి డాక్టర్ ప్రభాకర్ నాయుడు సేవలు అమూల్యం: ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ఇంద్రకీలాద్రిపై భక్తజన సందోహం.. సమన్వయంతో సౌకర్యవంతమైన దర్శనం ఘనంగా డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జయంతి వేడుకలు

వైద్య కేంద్రంలో బతుకమ్మ సంబరాలు

Select Suryaa Now
వైద్య కేంద్రంలో బతుకమ్మ సంబరాలు

నవాబుపేట సూర్య న్యూస్: మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గురువారం మండల వైద్యాధికారి డాక్టర్ శ్రావణ్ కుమార్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా వైద్య సిబ్బంది,స్టాఫ్ నర్సులు, ఏఎన్‌ఎంలు,ఆశాకార్యకర్తలు వివిధ రకాల పూలతో అందంగా బతుకమ్మలను పేర్చి పండుగ సంబరాల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. సంప్రదాయబద్ధంగా బతుకమ్మ పాటలు పాడుతూ పండుగ వాతావరణాన్ని నెలకొల్పారు.ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది బాలమ్మ,శ్రీనివాస్,సుధాకర్,శరభలింగం, సమత,భవాని సింగ్ తదితరులు పాల్గొన్నారు.