BREAKING
ఉత్తర ఐర్లాండ్ మాజీ నేత జెఫ్రీ డోనాల్డ్‌సన్‌కు 15 ఏళ్ల జైలు శిక్ష విధించిన కోర్టు రైతుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి :ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి పశ్చిమాసియాలో దెబ్బతిన్న ఇంధన సదుపాయాలు కలల్ని కనండి.. వాటిని సాకారం చేసుకోండి •యువతకు కలాం జీవితం స్ఫూర్తిదాయకం •జయంతి సందర్భంగా ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు అమెరికా సెనేట్ ఎన్నికల ఫలితాల అంగీకారంపై అభ్యర్థుల దాటవేత పారిశుద్ధ్య కార్మికుల సేవలు మరువలేనివి ప్రపంచ మార్కెట్లలో కృత్రిమ మేధ సెల్లింగ్ ఒత్తిడి ఉన్నప్పటికీ లాభాల్లో కెనడా టీఎస్‌ఎక్స్ ఫ్యూచర్స్ ఎన్ హెచ్ ఎం ఉద్యోగుల సమ్మెకు మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి సంఘీభావం నీటిని కాపాడుకుందాం పర్యావరణాన్ని రక్షిద్దాం : బొక్క నరసింహారెడ్డి కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఎసిబి దాడులు ఉట్స్సారంగపల్లిరైతు వేదిక లో ఘనంగా బతుకమ్మ సంబరాలు... అర్మేనియాలో ఆస్తులు, రష్యాతో వాణిజ్య చరిత్రపై పెరుగుతున్న ఆందోళనలు ఆకాశాన్నంటుతున్న ఇంధన రవాణా వ్యయం హారర్ జానర్‌తో ప్రేక్షకులను భయపెట్టేందుకు సిద్ధమైన బాలీవుడ్ బ్యూటీ కృతిసనన్ సహస్ర కుంకుమార్చన పూజలు

బద్వేల్ వైసిపి పార్టీ చైర్మన్ అభ్యర్థిగా రాచపూడి సాయికృష్ణ

Select Suryaa Now
బద్వేల్ వైసిపి పార్టీ చైర్మన్ అభ్యర్థిగా రాచపూడి సాయికృష్ణ

బద్వేల్ మేజర్ న్యూస్ ; బద్వేల్ వైయస్సార్సీపి పార్టీలో ఆర్యవైశ్యులకు అరుదైన గౌరవం దక్కిందని మున్సిపాలిటీ చైర్మన్ అభ్యర్థి రాచపూడి సాయి కృష్ణ హర్షం వ్యక్తం చేశారు. 
బద్వేల్ మున్సిపాలిటీ పరిధిలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా మున్సిపాలిటీ చైర్మన్అభ్యర్థిగా వైయస్సార్సీపి రాష్ట్ర అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆర్యవైశ్యులకు ప్రథమ స్థానం కల్పించాలని సంకల్పంతో పార్టీకి చేసిన సేవలను గుర్తించి గతంలో మునిసిపల్ వైస్ చైర్మన్ గా నియమించడం జరిగిందన్నారు.