BREAKING
పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఆత్మీయ సమ్మేళనం పులివెందుల మున్సిపాలిటీ పీఠం వైసిపిదే రామగిరి లో "గ్లోబల్ హార్టికల్చర్ హబ్ - రాయలసీమ రైజింగ్" కార్యక్రమం!! మహిళా సాధికారతే వికసిత్‌ భారత్‌కు పునాది: సీఎం చంద్రబాబు నామినేషన్ల స్వీకరణకు సర్వం సిద్ధం థర్మల్ స్టేషన్ విద్యుత్ సరఫరా మరమ్మతులకు రష్యా రోసాతోమ్ అంగీకారం ప్రపంచ వెన్నెముక దినోత్సవం సందర్భంగా కేర్ హాస్పిటల్స్ వైద్యుల హెచ్చరిక ఉక్రెయిన్ సరిహద్దు సమీపంలో రష్యా కొత్త బేస్ నిర్మాణం లలితా త్రిపుర సుందరీ దేవి అలంకరణలో దర్శనమిచ్చిన రామగిరి గంగమ్మ తల్లి పెండింగ్ దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలి. • జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వి.రాములు అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన అన్నవరం దేవస్థానం అధికారులు నెవాడా ఎన్నికల చీఫ్‌కు జస్టిస్ డిపార్ట్‌మెంట్ నుండి 7 సబ్‌పోనాలు తాగునీటి సరఫరాకు ప్రత్యామ్నాయ ప్రణాళికలు అమలు చేయాలి సీఎస్ సంజయ్ జాజు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టండి ‎:ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క భూసేకరణపై రేపు గ్రామసభలు.. రైతులు అభిప్రాయాలు తెలపాలి: తహసీల్దార్ పద్మావతి

ఘనంగా మహిళా రైతుల దినోత్సవం

Select Suryaa Now
ఘనంగా మహిళా రైతుల దినోత్సవం

పలమనేరు మేజర్ న్యూస్ 

పలమనేరు వ్యవసాయ శాఖ కార్యాలయంలో ఏడీఏ లక్ష్మీ ప్రసన్న ఆధ్వర్యంలో మహిళా రైతుల దినోత్సవం నిర్వహించారు. ముఖ్య అతిథి చిత్తూరు జిల్లా అదనపు ఎస్పీ షాను మహిళల అభివృద్ధి దేశ ప్రగతికి పునాది అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ప్రకృతి వ్యవసాయం, భూసార పరిరక్షణ, పుట్టగొడుగుల పెంపకంపై రైతులకు అవగాహన కల్పించారు. అధికారులు, మహిళా రైతులు పాల్గొన్నారు.