BREAKING
రైతులకు నాణ్యమైన విద్యుత్ అందించాలి: సర్పంచ్, బీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు దుర్గం చెరువు మల్లేశం ఎమ్మెల్యే మురళి నాయక్ ను కలిసిన సీనియర్ కాంగ్రెస్ నాయకులు బుడిగే సతీష్ గౌడ్ జైలర్ 2 చిత్రంలో మోహన్‌లాల్ సీన్ల తొలగింపు.. రజినీకాంత్ సినిమా బృందంపై కాస్ట్యూమ్ డిజైనర్ తీవ్ర అసంతృప్తి ఘనంగా అబ్దుల్ కలాం జయంతి వేడు కాంట్రాక్ట్ అధ్యాపకులను రెగ్యులర్ చేయాలి వాట్సాప్‌లో కొత్త ప్రైవసీ ఫీచర్‌.. రిస్ట్రిక్టెడ్ చాట్‌తో మరింత భద్రత ఘనంగా అంతర్జాతీయ మహిళా రైతు దినోత్సవం ఘనంగా తిరునక్షత్ర మహోత్సవం విషాద ఘటనలో మృతి చెందిన కుటుంబ సభ్యులను పరామర్శించిన ఎమ్మెల్యే సంజీవరెడ్డి 108 సేవలను సద్వినియోగం చేసుకోవాలి చేనేత కార్మికులకు మెరుగైన ఉపాధి ఏర్పాటు పరిశీలించిన ఎన్నికల అధికారి పేదింట పెళ్లి పందిరికి ప్రభుత్వ చేయూత!* చుక్కపేట ఆలయంలో సహస్ర కుంకుమార్చన పూజలు ఇందిరమ్మ ఇళ్ల జాబితాలో పేరు లేదని మహిళ నిరసన

లలితా త్రిపుర సుందరీ దేవి అలంకరణలో దర్శనమిచ్చిన రామగిరి గంగమ్మ తల్లి

Select Suryaa Now
లలితా త్రిపుర సుందరీ దేవి అలంకరణలో దర్శనమిచ్చిన రామగిరి గంగమ్మ తల్లి

లలితా త్రిపుర సుందరీ దేవి అలంకరణలో దర్శనమిచ్చిన రామగిరి గంగమ్మ తల్లి !!

మధుసూదన్ గౌడ్ రామగిరి సూర్య: రామగిరి మండల కేంద్రంలో వెలసి ఉన్న గంగమ్మ తల్లి ఆలయంలో గురువారం   దేవి  శరన్నవరాత్రి పూజల్లో భాగంగా ఐదవ రోజు  లలితా త్రిపుర సుందరి దేవి అలంకరణలో గంగమ్మ అమ్మవారు దర్శనం ఇవ్వడం జరిగింది. లలితా త్రిపుర సుందరీ దేవి ఆది పరాశక్తి , దశ మహా విద్యలలో ఒకరు..ఈ సందర్భంగా   టిడిపి నాయకుడు పేపర్ శ్రీనివాసులు కుటుంబ సభ్యులతో కలసి అమ్మవారిని  ప్రత్యేకంగా అలంకరించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు.  అమ్మవారి కరుణ కటాక్షాలు ప్రజలందరి మీద ఉండాలని కోరుకున్నట్టు తెలిపారు. భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు.