BREAKING
కలెక్టరేట్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. పాల్గొన్న కలెక్టర్ దీపక్ తివారి కర్చల్ గ్రామంలో నూతన పెన్షన్ల వెరిఫికేషన్ -జిల్లా పరిషత్ సీఈవో జానకి రెడ్డి పరిశీలన పాప్స్ (PAPSS) చెల్లింపుల వ్యవస్థలో చేరిన ఇథియోపియా సెంట్రల్ బ్యాంక్ జనయేత్రీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో డా. ఏపీజే అబ్దుల్ కలాం జయంతి* శ్రీకాళహస్తి ఎమ్మెల్యే తో జనసేన పార్టీ నేత మిద్దెల హరి భేటీ డాలర్ దాటికి ఆఫ్రికా దేశాల కరెన్సీల తడబాటు 'కరికాల' నా కెరీర్‌లోనే బెస్ట్ ఫిల్మ్ అవుతుంది.. వైభవంగా సందీప్ కిషన్ కొత్త చిత్రం ప్రారంభోత్సవం ప్రపంచానికి డీజిల్ ఎందుకు అంత అత్యవసరం? గ్లోబల్ మార్కెట్లో తీవ్ర కొరతకు గల కారణాలు.. తెరపైకి భారత రిఫైనరీల కీలక పాత్ర! *మధిర HP Gas agency లో విజిలెన్స్ అవగాహన కార్యక్రమం* 'జైలర్ 2' సినిమాపై హీరో ధనుష్ ప్రశంసల జల్లు.. సూపర్‌స్టార్ రజినీకాంత్ మ్యాజిక్ రిపీట్ ప్రజా సంక్షేమమే ధ్యేయం.. సరికొత్త రాజకీయ వేదికగా 'పి.ఆర్.కే. పార్టీ' ఆవిర్భావం! భక్తుల కొంగుబంగారం చిట్కుల్ శ్రీ తుల్జా భవాని అమ్మవారు -భక్తుల కోరిన కోరికలు తీర్చే అమ్మవారు -నవరాత్రులలో నిత్య అన్నదానం -భక్తులకు అన్ని రకాల సౌకర్యాలను కల్పిస్తున్నాం -ఆలయ వ్యవస్థాపకులు కే.జనార్దన్ చారి విశ్లేషకుల అంచనాలను తలకిందులు చేసిన అమెరికా రిటైల్ విక్రయాలు అమెరికా ద్రవ్యోల్బణ సెగతో గరిష్ట స్థాయికి డాలర్: ఏడాది గరిష్టాన్ని తాకిన యూఎస్ డాలర్ ఇండెక్స్.. ఫెడ్ వడ్డీ రేట్ల పెంపు భయాలే కారణం! ఈయూ, ఐఎంఎఫ్ నుంచి కోట్ల నిధుల విడుదలకు కీలక చట్టాలు ఆమోదించిన ఉక్రెయిన్

చుక్కపేట ఆలయంలో సహస్ర కుంకుమార్చన పూజలు

Select Suryaa Now
చుక్కపేట ఆలయంలో సహస్ర కుంకుమార్చన పూజలు

గుర్ల, సూర్య : మండలంలోని చుక్కపేట గ్రామంలో వెలసిన శ్రీ విజయదుర్గ అమ్మవారి ఆలయంలో శరన్నవరాత్రుల సందర్భంగా పంచమి లక్ష్మివారం ఉదయం 8 గంటల నుంచి సహస్ర కుంకుమార్చన పూజలు ఆలయ ప్రధాన అర్చకులు మహమిడి సత్యనారాయణ శర్మ ఆధ్వర్యంలో  ఘనంగా నిర్వహించారు. ఈ సహస్ర  కుంకుమార్చన పూజలకు భవానీ  భక్తులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా అర్చకులు మాట్లాడుతూ శరన్నవరాత్రులు అమ్మవారు వివిధ రూపాలు కొలువై ఉంటారని ప్రతిరోజు దర్శించుకున్న వారికి అమ్మవారు కృపా కటాక్షం అనుగ్రహం సంపూర్ణంగా ఉంటాయని తెలిపారు. కార్యక్రమంలో భవాని మాలధారణ చేసిన భక్తులు వివిధ గ్రామాల నుంచి వచ్చిన భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించుకొని అమ్మవారి ఆశీస్సులు పొందారు.

రిపోర్టర్ : రాము నాయుడు, గుర్ల,  విజయనగరం జిల్లా.