BREAKING
ప్రకాశం స్టేడియంలో ఘనంగా సింగరేణి బతుకమ్మ సంబరాలు, ఫ్యామిలీ డే కౌంటింగ్ రూమ్, స్ట్రాంగ్ రూమ్ లను పరిశీలించిన అధికారులు సరస్వతీ మాతగా భక్తులకు దర్శనమిచ్చిన అమ్మవారు హిందూపురం మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా డి ఈ రమేష్ పేరు ఖరారు? లూలా ఖాతాలపై ఆంక్షల ఆరోపణలపై మెటా ఉద్యోగుల వెల్లడి ఎల్‌నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు.. ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేయాలి స్థానిక సంస్థల ఎన్నికల్లో నిబంధనలు పాటించాలి వెల్దుర్తిలో ఆర్యవైశ్యులకు స్థానిక సంస్థల ఎన్నికల్లో అవకాశం కల్పించండి.... టెమ్యూ యాప్‌నకు భారీ ఊరట ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు జనసేన కార్యాలయంలో వేపకాయల బతుకమ్మ సందడి ఎన్నికల ఏర్పాట్లను పరిశీలించిన రాజమహేంద్రవరం సబ్ కలెక్టర్ టెలికాం దిగ్గజాలకు ప్రత్యామ్నాయం కాలేని స్పేస్‌ఎక్స్ ఆపదలో రక్తదానం.. ప్రాణదాతకు అభినందనల వెల్లువ! 48 గంటల్లోనే నిందితులను అరెస్ట్ అర్బన్ సీఐ ఆర్ఎస్ కిషోర్ కుమార్ ఎస్సై బి జగన్మోహన్ రావును అభినందించిన ఎస్పీ వకుల్ జిందాల్

కల్వర్టును ఢీకొన్న కారు ఒకరి మృతి

Select Suryaa Now
కల్వర్టును ఢీకొన్న కారు ఒకరి మృతి

పెద్దపంజాణి, 

కారు అదుపుతప్పి కలవర్టును ఢీకొన్న సంఘటనలో ఒకరి మృతి చెందిన ఘటన గురువారం పెద్దపంజాణి మండలం తులసిమ్మ గుడి వద్ద చోటుచేసుకుంది. అనంతపురం జిల్లా కదిరికి చెందిన మహబూబ్ భాష కుమారుడు ఎస్.సాదిక్ , ఇతని భార్య నఫీజ్ , వీరి స్నేహితుడు అజహర్ ఇతని భార్య ఆయేషా లు ఎపి 02 ఏకే 8388 నెంబరు కారులో చిత్తూరుకు పెళ్ళికి వెళ్లి తిరిగి ప్రయాణంలో  కదిరికి వెళుతుండగా మార్గమధ్యంలో పెద్దపంజాణి మండలం లింగాపురం గ్రామపంచాయతీ తులసి మునెమ్మ గుడి వద్ద కారు అదుపు తప్పి మోరీ ని ఢీ  కొట్టగా డ్రైవింగ్ చేస్తున్న సాదిక్ అక్కడికక్కడే మృతి చెందగా మిగిలిన వారికి గాయాలయ్యాయి. ఈ మేరకు పెద్దపంజాణి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఎం సుబ్రహ్మణ్యం రెడ్డి, రిపోర్టర్, పెద్దపంజాణి