కౌంటింగ్ రూమ్, స్ట్రాంగ్ రూమ్ లను పరిశీలించిన అధికారులు
బుట్టాయిగూడెం: మేజర్ న్యూస్ : సంస్థ గత ఎన్నికల కౌంటింగ్ నిర్వహించేందుకు కౌంటింగ్ రూమ్, స్ట్రాంగ్ రూమ్ లను ఎస్సై చెన్నారావు ఎంపీడీవో కుంజా జ్యోతి శుక్రవారం పరిశీలించారు. బుట్టాయిగూడెం లోని ఎంపీడీవో కార్యాలయం లో సమావేశ హల్ ఇతర గదులను పరిశీలించారు. ఎన్నికలకు సంబంధించి తీసుకోవలసిన చర్యలు జాగ్రత్తలపై అధికారులతో కలిసి చర్చించారు. ఆయనతోపాటు డిప్యూటీ ఎంపీడీవో శ్రీనివాసరావు పోలీస్ సిబ్బంది అశోక్ తదితరులు ఉన్నారు.
రిపోర్టర్, మధు ( నాని), బుట్టాయిగూడెం, ఏలూరు జిల్లా.