BREAKING
శ్రీ సరస్వతీ దేవిగా జ్వాలాముఖి అమ్మవారు స్థానిక సంస్థల ఎన్నికలకు జనసేన సర్వం సిద్ధం: జాబితా విడుదల చేసిన పార్టీ కేంద్ర కార్యాలయం పశువైద్యుల క్యాడర్ సమస్యలపై పశుసంవర్ధక శాఖ సంచాలకులకు వినతి ఇంటి నుంచి వెళ్లిపోయిన బాలికను తల్లికి అప్పగించిన అధికారులు మేయర్ అభ్యర్థిగా రూప్ కుమార్ యాదవ్ ఖరారు శ్రీ సరస్వతి అలంకారంలో కన్యకా పరమేశ్వరి అమ్మవారి దివ్యదర్శనం* భద్రతా ఏర్పాట్లపై అధికారులకు సూచనలు జారీ చేసిన టౌన్ శ్రీమతి దీక్ష, స్థానిక ఎన్నికల్లో గెలిచి తీరాలి - కాకాణి" రాష్ట్ర ప్రజలందరికీ దసరా శుభాకాంక్షలు..ఇంద్రకీలాద్రిపై సతీసమేతంగా కనకదుర్గమ్మను దర్శించుకున్న సీఎం వైఎస్సార్‌సీపీలో చేరిన సీనియర్ నేత వందవాసి రంగ అభివృద్ధిపై చర్చకు సిద్ధం రైతుల పంట తరలింపు కు దారి చూపిన సర్పంచ్ లింగా నాయక్ మున్సిపాలిటీలో తొలిరోజు నామినేషన్ లు జీరో..! మూడుచింతలపల్లిలో అంగరంగ వైభవంగా బతుకమ్మ సంబరాలు వైఎస్సార్‌సీపీ మేయర్ అభ్యర్థిగా బీసీ రమేష్ గౌడ్ అధిష్ఠానం ప్రకటనతో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం

మీనంపల్లి కలాన్‌లో గ్రామపంచాయతీ సామగ్రి చోరీ

Select Suryaa Now
మీనంపల్లి కలాన్‌లో గ్రామపంచాయతీ సామగ్రి చోరీ
నవాబుపేట, మేజర్ న్యూస్: నవాబుపేట మండల పరిధిలోని మీనంపల్లి కలాన్ గ్రామంలో గ్రామపంచాయతీకి సంబంధించిన బోరు నల్లాల స్టార్టర్ ఫ్యూజులను గుర్తుతెలియని దుండగులు చోరీ చేశారు. గ్రామపంచాయతీ బోర్లకు సంబంధించిన సామగ్రి అపహరణకు గురికావడంతో ఈ ఘటన గ్రామంలో చర్చనీయాంశంగా మారింది.గ్రామ ప్రజలకు తాగునీరు అందించేందుకు ఉపయోగించే బోరు సామగ్రిని చోరీ చేయడంపై గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి ఘటనల వల్ల తాగునీటి సరఫరాకు ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని పేర్కొంటున్నారు.గ్రామపంచాయతీకి సంబంధించిన ప్రజా అవసరాల సామగ్రికి రక్షణ కల్పించాలని, చోరీకి పాల్పడిన గుర్తుతెలియని వ్యక్తులను గుర్తించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు సంబంధిత అధికారులను కోరుతున్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేస్తున్నారు.