BREAKING
నేటి పంచాంగం: 17 అక్టోబర్ 2026.. నేటి రాశి ఫలాలు: 17 అక్టోబర్ 2026.. ద్వాదశ రాశుల వారి దిన ఫలాలు మరియు గ్రహ స్థితిగతులు యువత క్రీడల్లో రాణించాలి అందరూ గెలవాలి -ఆనం గౌరవం నిలపాలి ఎన్నికల నేపథ్యంలో ప్రజలకు అవగాహన కల్పించిన ఎస్‌ఐ జంపాని కుమార్ అక్బరాబాదులో సేవ సంకల్ప అభియాన్ వైద్య శిబిరం చిన్నారిని ఆశీర్వదించిన మున్సిపల్ చైర్ పర్సన్ బానోతు సునీత వెంకన్న ఆగకుండా అభివృద్ధి సాగాలంటే.. కూటమి అభ్యర్థులకు మద్దతు ఇవ్వండి! బుచ్చి మునిసిపాలిటీలో తొలి నామినేషన్ దాఖలు మున్సిపల్ సిబ్బంది సేవలు వెలకట్టలేనివి-డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్రు నాయక్ కిమ్స్ హాస్పిటల్లో ఘనంగా ప్రపంచ అనస్థీషియా దినోత్సవ వేడుకలు వేదగిరిపై విజయలక్ష్మి గా భక్తులను కటాక్షించిన శ్రీ ఆదిలక్ష్మి అమ్మవారు విద్యాలక్ష్మి అలంకారంలో ఆదిలక్ష్మి అమ్మవారు నీరు లేక కరెంటు లేక పంటలు లేక ఇబ్బందులు పడుతున్న రైతులు సరస్వతీ దేవి అలంకారంలో దర్శనమిచ్చిన శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారు

శ్రీ సరస్వతీ దేవిగా జ్వాలాముఖి అమ్మవారు

Select Suryaa Now
శ్రీ సరస్వతీ దేవిగా జ్వాలాముఖి అమ్మవారు


ఆత్మకూరు, మేజర్ న్యూస్: ఆత్మకూరు పట్టణంలోని ఉత్తర బలిజ వీధిలో వెలసి అన్న శ్రీశ్రీశ్రీ జ్వాలాముఖి అమ్మవారి దేవస్థానంలో ఆదివారం శరన్నవరాత్రి ఉత్సవాలను ఘనంగా ప్రారంభించారు. ఆలయ ప్రధాన అర్చకులు పి. శివకుమార్, రావిప్రోలు రామకృష్ణ శర్మ,సుబ్రహ్మణ్య కిషోర్ శర్మల ఆధ్వర్యంలో అమ్మవారికి ఉదయం నుండి మంగళ వాయిద్యాలు, ద్వారా బంధురం, గణపతి పూజ, పుణ్యాహవచనం, అఖండ దీపారాధన,అమ్మవారికి మంగళ స్నానం,అభిషేకం, శ్రీదేవి ఖడ్గ పూజ విశేష పూజలు, కుంకుమార్చన తదితర కార్యక్రమాలు నిర్వహించారు.ఆరవ  రోజైన శుక్రవారం వారం  జ్వాలాముఖి అమ్మవారిని శ్రీ సరస్వతీ దేవి అలంకారంతో  పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో కొలగాని పెంచలయ్య -రాజేశ్వరమ్మ దంపతులు లు ఉభయకర్తలుగా వ్యవహరించారు. భక్తులు అధికంగా పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు.