BREAKING
నేటి పంచాంగం: 17 అక్టోబర్ 2026.. నేటి రాశి ఫలాలు: 17 అక్టోబర్ 2026.. ద్వాదశ రాశుల వారి దిన ఫలాలు మరియు గ్రహ స్థితిగతులు యువత క్రీడల్లో రాణించాలి అందరూ గెలవాలి -ఆనం గౌరవం నిలపాలి ఎన్నికల నేపథ్యంలో ప్రజలకు అవగాహన కల్పించిన ఎస్‌ఐ జంపాని కుమార్ అక్బరాబాదులో సేవ సంకల్ప అభియాన్ వైద్య శిబిరం చిన్నారిని ఆశీర్వదించిన మున్సిపల్ చైర్ పర్సన్ బానోతు సునీత వెంకన్న ఆగకుండా అభివృద్ధి సాగాలంటే.. కూటమి అభ్యర్థులకు మద్దతు ఇవ్వండి! బుచ్చి మునిసిపాలిటీలో తొలి నామినేషన్ దాఖలు మున్సిపల్ సిబ్బంది సేవలు వెలకట్టలేనివి-డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్రు నాయక్ కిమ్స్ హాస్పిటల్లో ఘనంగా ప్రపంచ అనస్థీషియా దినోత్సవ వేడుకలు వేదగిరిపై విజయలక్ష్మి గా భక్తులను కటాక్షించిన శ్రీ ఆదిలక్ష్మి అమ్మవారు విద్యాలక్ష్మి అలంకారంలో ఆదిలక్ష్మి అమ్మవారు నీరు లేక కరెంటు లేక పంటలు లేక ఇబ్బందులు పడుతున్న రైతులు సరస్వతీ దేవి అలంకారంలో దర్శనమిచ్చిన శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారు

యువత క్రీడల్లో రాణించాలి

Select Suryaa Now
యువత క్రీడల్లో రాణించాలి

భీమదేవరపల్లి, మేజర్ న్యూస్, భీమదేవరపల్లి మండలంలోని కొత్తకొండలో పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహించిన కబడ్డీ పోటీలు శుక్రవారం ఉత్సాహంగా సాగాయి. విజేతలకు పోలీసులు బహుమతులు అందజేశారు. యువత చదువుతోపాటు క్రీడల్లో రాణించాలని, మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని ఎస్ఐ రాజు సూచించారు. క్రీడలు క్రమశిక్షణ, ఐక్యత, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు పోచంపల్లి రాజిరెడ్డి, కబడ్డీ సంఘం అధ్యక్షుడు సిద్ధమల్ల వెంకటేశ్‌ తదితరులు పాల్గొన్నారు.

రిపోర్టర్; రామకృష్ణ, బీమాదేవరపల్లి, హనుమకొండ జిల్లా