BREAKING
నేటి పంచాంగం: 17 అక్టోబర్ 2026.. నేటి రాశి ఫలాలు: 17 అక్టోబర్ 2026.. ద్వాదశ రాశుల వారి దిన ఫలాలు మరియు గ్రహ స్థితిగతులు యువత క్రీడల్లో రాణించాలి అందరూ గెలవాలి -ఆనం గౌరవం నిలపాలి ఎన్నికల నేపథ్యంలో ప్రజలకు అవగాహన కల్పించిన ఎస్‌ఐ జంపాని కుమార్ అక్బరాబాదులో సేవ సంకల్ప అభియాన్ వైద్య శిబిరం చిన్నారిని ఆశీర్వదించిన మున్సిపల్ చైర్ పర్సన్ బానోతు సునీత వెంకన్న ఆగకుండా అభివృద్ధి సాగాలంటే.. కూటమి అభ్యర్థులకు మద్దతు ఇవ్వండి! బుచ్చి మునిసిపాలిటీలో తొలి నామినేషన్ దాఖలు మున్సిపల్ సిబ్బంది సేవలు వెలకట్టలేనివి-డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్రు నాయక్ కిమ్స్ హాస్పిటల్లో ఘనంగా ప్రపంచ అనస్థీషియా దినోత్సవ వేడుకలు వేదగిరిపై విజయలక్ష్మి గా భక్తులను కటాక్షించిన శ్రీ ఆదిలక్ష్మి అమ్మవారు విద్యాలక్ష్మి అలంకారంలో ఆదిలక్ష్మి అమ్మవారు నీరు లేక కరెంటు లేక పంటలు లేక ఇబ్బందులు పడుతున్న రైతులు సరస్వతీ దేవి అలంకారంలో దర్శనమిచ్చిన శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారు

నీరు లేక కరెంటు లేక పంటలు లేక ఇబ్బందులు పడుతున్న రైతులు

Select Suryaa Now
నీరు లేక కరెంటు లేక పంటలు లేక ఇబ్బందులు పడుతున్న రైతులు

పాలకుర్తి, మేజర్ న్యూస్, నీరు లేక కరెంటు లేక పంటలు లేక రైతులు ఇబ్బందు లు పడుతుంటే మాకు ఏమి తెలియదు అన్న ట్టు కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహారిస్తుదని బిఆర్ ఎస్ మండల పార్టీ అధ్యక్షులు పసునూరి నవీన్, మాజీ ఎంపీపీ నల్ల నాగిరెడ్డి అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని బిఆర్ఎస్ మండల పార్టీ కార్యాల యంలో ఏర్పా టుచేసిన విలేకరులసమావేశంలో వారు మాట్లాడుతూ రైతుల వ్యవసాయానికి నిరం ధించాలని పట్టిం చుకోని ప్రభుత్వం రెండో పంట వెయ్యొద్దని చెపుతున్న  ప్రభుత్వం రైతులకుప్రాథ్యామ్నాయం చూపాలని తెలిపారు.పంట నష్ట పోయిన ప్రతి రైతుకు నష్ట పరిహారం తక్షణమే చెలించాలని, గత ప్రభు త్వం రైతుల వ్యవసా యానికి ఇబ్బం దులు కలగకుండా కాళే శ్వరం లాంటి పెద్ద ప్రాజె క్టు నిర్మించి ప్రతి ఎకరా నికి నీళ్లు అందించిన గొప్ప నాయకుడుకే.సీ.ఆర్ అన్నారు. కరోనా లాంటి కష్ట కాలంలో కూడా రిజ ర్వాయర్ లకు,చెరు వులకు,కుంటలకు నీళ్లు అందించి,రైతులకు నీ లందించిన కెసిఆర్ ప్రభుత్వమనితెలిపారు.రాష్ట్రంలో కరువుతో రైతులు, ప్రజలు అల్లడుతుంటే, రైతులనుపటించుకోని, రేవంత్ ప్రభు త్వమ న్నారు.ఈ కార్యక్రమం లోబొబ్బల అశోక్ రెడ్డి,కారుపోతు ల వేణు,సర్పంచ్ కమ్మ గాని విజయ-నాగన్న గౌడ్,మండల ప్రధాన కార్యదర్శి మాచర్ల ఎల్ల య్య, ఉప సర్పంచ్ గాదపాక కిరణ్,గడ్డం కిరణ్,వీరమనేని సోమే శ్వరరావు, కడుదుల కరుణాకర్ రెడ్డి, మురళీధర్ రావు, గూడ దామోదర్,కళింగ రావు,బొమ్మగాని కొమురయ్య,కమ్మగాని సుధాకర్ గౌడ్, ఎడమ కంటి సతీష్ దాసరి మధు,మారేపల్లి బిక్ష పతి,బీరెల్లి రవి వర్మ
లొంక మల్లేష్ ఎండి రాజ్ మహమ్మద్, నాయకులు,కార్యకర్తలయువకులు, తదిత రులు పాల్గొన్నారు.

రిపోర్టర్: సోమయ్య ,పాలకుర్తి ,జనగామ జిల్లా