మేయర్ అభ్యర్థిగా రూప్ కుమార్ యాదవ్ ఖరారు
నెల్లూరు, కార్పొరేషన్, మేజర్ న్యూస్
నగర పాలక సంస్థ తెలుగుదేశం పార్టీ మేయర్ అభ్యర్థిగా పోలుబోయిన రూప్ కుమార్ యాదవ్ ను ఖరారు చేసినట్లు తెలిసింది. కూటమి మేయర్ అభ్యర్థిగా రూప్ కుమార్ యాదవ్ ను తెలుగుదేశం పార్టీ నాయకులు వివిధ సర్వేల అనంతరం మేయర్ అభ్యర్థిగా ఖరారు చేసినట్లు సమాచారం. మొదటినుంచి మేయర్ అభ్యర్థి ఎవరన్నది ఉత్కంఠంగా మారింది. నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ గా ఉన్న రూప్ కుమార్ యాదవ్ ను తెలుగుదేశం పార్టీ మేయర్ అభ్యర్థిగా ఖరారు చేసినట్లు తెలిసింది. శనివారం మేరా అభ్యర్థిగా రూప్ కుమార్ యాదవ్ ను ప్రకటించనున్నారని సమాచారం.