BREAKING
.సరస్వతి అలంకారంలో కన్యకా పరమేశ్వరి అమ్మవారు శ్రీ సరస్వతీ దేవిగా జ్వాలాముఖి అమ్మవారు స్థానిక సంస్థల ఎన్నికలకు జనసేన సర్వం సిద్ధం: జాబితా విడుదల చేసిన పార్టీ కేంద్ర కార్యాలయం పశువైద్యుల క్యాడర్ సమస్యలపై పశుసంవర్ధక శాఖ సంచాలకులకు వినతి ఇంటి నుంచి వెళ్లిపోయిన బాలికను తల్లికి అప్పగించిన అధికారులు మేయర్ అభ్యర్థిగా రూప్ కుమార్ యాదవ్ ఖరారు శ్రీ సరస్వతి అలంకారంలో కన్యకా పరమేశ్వరి అమ్మవారి దివ్యదర్శనం* భద్రతా ఏర్పాట్లపై అధికారులకు సూచనలు జారీ చేసిన టౌన్ శ్రీమతి దీక్ష, స్థానిక ఎన్నికల్లో గెలిచి తీరాలి - కాకాణి" రాష్ట్ర ప్రజలందరికీ దసరా శుభాకాంక్షలు..ఇంద్రకీలాద్రిపై సతీసమేతంగా కనకదుర్గమ్మను దర్శించుకున్న సీఎం వైఎస్సార్‌సీపీలో చేరిన సీనియర్ నేత వందవాసి రంగ అభివృద్ధిపై చర్చకు సిద్ధం రైతుల పంట తరలింపు కు దారి చూపిన సర్పంచ్ లింగా నాయక్ మున్సిపాలిటీలో తొలిరోజు నామినేషన్ లు జీరో..! మూడుచింతలపల్లిలో అంగరంగ వైభవంగా బతుకమ్మ సంబరాలు

రేపల్లెలో 13 వార్డులకు వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల ప్రకటన

Select Suryaa Now
రేపల్లెలో 13 వార్డులకు వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల ప్రకటన

రేపల్లె మేజర్ న్యూస్;
మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల ఎంపికలో భాగంగా 13 వార్డులకు అభ్యర్థులను పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త పీటా నాగమోహన్ కృష్ణ శుక్రవారం రాత్రి ప్రకటించారు.
అభ్యర్థుల వివరాలు: 1వ వార్డు – గోరిపర్తి గోపి, 6వ వార్డు – నీలా రమాదేవి, 7వ వార్డు – సజ్జా పద్మావతి, 12వ వార్డు – తోటా శివకృష్ణ, 17వ వార్డు – కన్నా రాజకుమారి, 20వ వార్డు – మెరుగ ఎస్సేరు రాణి, 21వ వార్డు – కరేటి శేషగిరిరావు, 22వ వార్డు – ఎల్లాపుల ఓం ప్రకాష్, 23వ వార్డు – దున్నా రాంబాబు, 27వ వార్డు – షేక్ లాల్ బీ, 30వ వార్డు – కర్రీ వెంకట కృష్ణారెడ్డి, 33వ వార్డు – షేక్ అబ్దుల్ కుద్దూస్, 34వ వార్డు – షేక్ తాజునిసా లను ప్రకటించారు.మిగిలిన వార్డుల్లో  అభ్యర్థులతో పాటు చైర్మన్ అభ్యర్థిని శనివారం ప్రకటిస్తామని తెలిపారు.