BREAKING
.సరస్వతి అలంకారంలో కన్యకా పరమేశ్వరి అమ్మవారు శ్రీ సరస్వతీ దేవిగా జ్వాలాముఖి అమ్మవారు స్థానిక సంస్థల ఎన్నికలకు జనసేన సర్వం సిద్ధం: జాబితా విడుదల చేసిన పార్టీ కేంద్ర కార్యాలయం పశువైద్యుల క్యాడర్ సమస్యలపై పశుసంవర్ధక శాఖ సంచాలకులకు వినతి ఇంటి నుంచి వెళ్లిపోయిన బాలికను తల్లికి అప్పగించిన అధికారులు మేయర్ అభ్యర్థిగా రూప్ కుమార్ యాదవ్ ఖరారు శ్రీ సరస్వతి అలంకారంలో కన్యకా పరమేశ్వరి అమ్మవారి దివ్యదర్శనం* భద్రతా ఏర్పాట్లపై అధికారులకు సూచనలు జారీ చేసిన టౌన్ శ్రీమతి దీక్ష, స్థానిక ఎన్నికల్లో గెలిచి తీరాలి - కాకాణి" రాష్ట్ర ప్రజలందరికీ దసరా శుభాకాంక్షలు..ఇంద్రకీలాద్రిపై సతీసమేతంగా కనకదుర్గమ్మను దర్శించుకున్న సీఎం వైఎస్సార్‌సీపీలో చేరిన సీనియర్ నేత వందవాసి రంగ అభివృద్ధిపై చర్చకు సిద్ధం రైతుల పంట తరలింపు కు దారి చూపిన సర్పంచ్ లింగా నాయక్ మున్సిపాలిటీలో తొలిరోజు నామినేషన్ లు జీరో..! మూడుచింతలపల్లిలో అంగరంగ వైభవంగా బతుకమ్మ సంబరాలు

వైఎస్సార్‌సీపీలో చేరిన జెట్టి అరుణ్

Select Suryaa Now
వైఎస్సార్‌సీపీలో చేరిన జెట్టి అరుణ్

కుకునూర్. మేజర్ న్యూస్ :జగనన్న సంక్షేమ పాలనపై నమ్మకంతో వైఎస్సార్‌సీపీలో చేరిక.కుక్కునూరు మండలంలో కుక్కునూరు పంచాయితీ పరిధిలో కొర్లకుంట గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీకి చెందిన జెట్టి అరుణ్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.ఈ సందర్భంగా ఆయనకు మండల పార్టీ అధ్యక్షుడు తాండ్ర రాజేష్, ఉపాధ్యక్షుడు మాదిరాజు వెంకన్నబాబు పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు.ఈ సందర్భంగా జెట్టి అరుణ్ మాట్లాడుతూ గతంలో వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి  అనేక సంక్షేమ పథకాలను అమలు చేసి పేద, మధ్యతరగతి ప్రజలకు అండగా నిలిచారని పేర్కొన్నారు.కూటమి ప్రభుత్వం  ముఖ్యంగా వాలంటీర్లకు నెలకు రూ.10 వేల గౌరవ వేతనం ఇస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత వాలంటీర్ వ్యవస్థనే నిర్వీర్యం చేయడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు..ప్రజలకు సంక్షేమ పాలన అందించగల నాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నన్న నమ్మకంతో వైఎస్సార్‌సీపీలో చేరినట్లు జెట్టి అరుణ్ వెల్లడించారుఈ కార్యక్రమంలో సోషల్ మీడియా నియోజకవర్గం అధ్యక్షులు మల్లేలా చంటి నాయుడు, మండల ఉపాధ్యక్షుడు రాయి సత్యనారాయణ  కుచర్లపాటి చిన్న నారసింహారాజు ,వేల్పుల శ్రీనివాస్ , రాయి మధు  పగిలా అల్లేష్  మచ్చ మల్లేష్  మరియు కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు