BREAKING
శ్రీ సరస్వతీ దేవిగా జ్వాలాముఖి అమ్మవారు స్థానిక సంస్థల ఎన్నికలకు జనసేన సర్వం సిద్ధం: జాబితా విడుదల చేసిన పార్టీ కేంద్ర కార్యాలయం పశువైద్యుల క్యాడర్ సమస్యలపై పశుసంవర్ధక శాఖ సంచాలకులకు వినతి ఇంటి నుంచి వెళ్లిపోయిన బాలికను తల్లికి అప్పగించిన అధికారులు మేయర్ అభ్యర్థిగా రూప్ కుమార్ యాదవ్ ఖరారు శ్రీ సరస్వతి అలంకారంలో కన్యకా పరమేశ్వరి అమ్మవారి దివ్యదర్శనం* భద్రతా ఏర్పాట్లపై అధికారులకు సూచనలు జారీ చేసిన టౌన్ శ్రీమతి దీక్ష, స్థానిక ఎన్నికల్లో గెలిచి తీరాలి - కాకాణి" రాష్ట్ర ప్రజలందరికీ దసరా శుభాకాంక్షలు..ఇంద్రకీలాద్రిపై సతీసమేతంగా కనకదుర్గమ్మను దర్శించుకున్న సీఎం వైఎస్సార్‌సీపీలో చేరిన సీనియర్ నేత వందవాసి రంగ అభివృద్ధిపై చర్చకు సిద్ధం రైతుల పంట తరలింపు కు దారి చూపిన సర్పంచ్ లింగా నాయక్ మున్సిపాలిటీలో తొలిరోజు నామినేషన్ లు జీరో..! మూడుచింతలపల్లిలో అంగరంగ వైభవంగా బతుకమ్మ సంబరాలు వైఎస్సార్‌సీపీ మేయర్ అభ్యర్థిగా బీసీ రమేష్ గౌడ్ అధిష్ఠానం ప్రకటనతో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం

కాంగ్రెస్ కి పూర్వ వైభవం తీసుకురావడానికి సమష్టిగా కృషి చేయాలి --స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ శ్రేణులు పోటీకి సిద్ధం కావాలి --మాజీ మంత్రి, పిసిసి జిల్లా ఇన్చార్జ్ ఎన్. రఘువీరారెడ్డి

Select Suryaa Now
కాంగ్రెస్ కి పూర్వ వైభవం తీసుకురావడానికి  సమష్టిగా కృషి చేయాలి  --స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ శ్రేణులు పోటీకి సిద్ధం కావాలి   --మాజీ మంత్రి, పిసిసి జిల్లా ఇన్చార్జ్ ఎన్. రఘువీరారెడ్డి

ఏలూరు , మేజర్ న్యూస్ :ఏలూరు జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల ఇన్‌చార్జి, అఖిల భారత కాంగ్రెస్ కార్యవర్గ సభ్యులు,మాజీ మంత్రి నీలకంఠపురం రఘువీరారెడ్డి శుక్రవారం జరిగిన సమావేశంలో పాల్గొన్నారు. రాబోయే ఏలూరు స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని ప్రాంతాల నుంచి కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పోటీ చేయాలని, కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకురావడానికి సమష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.ఈ సమావేశంలో మాజీ లోక్‌సభ సభ్యులు కనుమూరి బాపిరాజు, ఏలూరు జిల్లా కాంగ్రెస్ పి.సి.సి. ఇన్‌చార్జి బొర్రా రవిచంద్ర, పి.సి.సి.రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌడు సత్యేంద్ర, జిల్లా అధ్యక్షులు రాజనాల రామమోహన రావు, సిటీ అధ్యక్షులు ప్రతాపా బాల సుబ్రమణ్యం,  రాష్ట్ర కాంగ్రెస్ మాజీ అధికార ప్రతినిధి బురదగుంట క్రాంతి రవి కిరణ్, ఏలూరు జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు కొల్లి రామసూరి రెడ్డి, ఏలూరు సిటీ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు బురదగుంట లెవిన్ క్రిస్టియన్ , ఆరు నియోజక వర్గాల కో-ఆర్డినేటర్లు, తదితర నాయకులు పాల్గొన్నారు.