BREAKING
కెన్యాలో మూడో ఎబోలా కేసు నమోదు, అధికారుల అప్రమత్తత భైరంకొండలో సరస్వతి.. కోటకొండలో లక్ష్మీదేవి -- శరన్నవరాత్రి ఉత్సవాల్లో అమ్మవారి ప్రత్యేక అలంకరణలు ప్రకాశం స్టేడియంలో ఘనంగా సింగరేణి బతుకమ్మ సంబరాలు, ఫ్యామిలీ డే కౌంటింగ్ రూమ్, స్ట్రాంగ్ రూమ్ లను పరిశీలించిన అధికారులు సరస్వతీ మాతగా భక్తులకు దర్శనమిచ్చిన అమ్మవారు హిందూపురం మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా డి ఈ రమేష్ పేరు ఖరారు? లూలా ఖాతాలపై ఆంక్షల ఆరోపణలపై మెటా ఉద్యోగుల వెల్లడి ఎల్‌నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు.. ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేయాలి స్థానిక సంస్థల ఎన్నికల్లో నిబంధనలు పాటించాలి వెల్దుర్తిలో ఆర్యవైశ్యులకు స్థానిక సంస్థల ఎన్నికల్లో అవకాశం కల్పించండి.... టెమ్యూ యాప్‌నకు భారీ ఊరట ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు జనసేన కార్యాలయంలో వేపకాయల బతుకమ్మ సందడి ఎన్నికల ఏర్పాట్లను పరిశీలించిన రాజమహేంద్రవరం సబ్ కలెక్టర్ టెలికాం దిగ్గజాలకు ప్రత్యామ్నాయం కాలేని స్పేస్‌ఎక్స్

కర్చల్ గ్రామంలో నూతన పెన్షన్ల వెరిఫికేషన్ -జిల్లా పరిషత్ సీఈవో జానకి రెడ్డి పరిశీలన

Select Suryaa Now
కర్చల్ గ్రామంలో నూతన పెన్షన్ల వెరిఫికేషన్  -జిల్లా పరిషత్ సీఈవో  జానకి రెడ్డి పరిశీలన

రాయికోడ్,  మండలంలోని కర్చల్ గ్రామాన్ని గురువారం జిల్లా పరిషత్ సీఈవో  జానకి రెడ్డి సందర్శించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం నూతన పెన్షన్ల వెరిఫికేషన్ ప్రక్రియలో భాగంగా ఆయన గ్రామంలోని లబ్ధిదారుల వివరాలను క్షుణ్ణంగా పరిశీలించారు. అర్హులైన లబ్ధిదారులను సరిగ్గా గుర్తించి, తగిన రీతిలో పారదర్శకంగా ఈ నూతన పెన్షన్ల వెరిఫికేషన్ ప్రక్రియను నిర్వహించడం జరిగిందని అధికారులు తెలిపారు. ఈ పర్యటన సందర్భంలో, కర్చల్ గ్రామ సర్పంచ్  కాపు ఊర్మిళ శ్రీనివాస్ రెడ్డి  జిల్లా పరిషత్ సీఈవో జానకి రెడ్డి గారిని శాలువాతో ఘనంగా సన్మానించారు.  ఈయొక్క కార్యక్రమంలో ఎంపీడీవో మసుద్ షరీఫ్, ఎంపీఓ సంతోష్ తదితరులు పాల్గొన్నారు.