BREAKING
ఎన్ హెచ్ ఎం ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి.. ఏఐటియుసి నాయకులు శింగు నరసింహారావు ఆటోమొబైల్ రంగానికి సౌతాఫ్రికా ప్రభుత్వం షాక్ ఎన్నికల ఇన్చార్జి రామకృష్ణ కు స్వాగతం పలికిన రామరాజు,నాయుడు 'ఈ ఫీల్డ్‌కు నేను సరిపోనేమో'.. వేదికపైనే కన్నీళ్లు పెట్టుకున్న హీరోయిన్ ఆనంది కళ్యాణదుర్గం పురపోరు.. ఇక సమరమే...… చైర్‌పర్సన్‌ పీఠంపై టీడీపీ, వైకాపా గురి బరిలో పల్లవి, దొడగట్ట హర్షిణి అభ్యర్థుల ఖరారుతో వేడెక్కిన రాజకీయం.. గెలుపే లక్ష్యంగా ఇరు పార్టీల వ్యూహాలు...… డిసెంబర్ 4న నాగ చైతన్య 'వృషకర్మ' గ్రాండ్ రిలీజ్.. ఇంటెన్స్ లుక్‌తో సరికొత్త పోస్టర్ విడుదల కలెక్టరేట్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. పాల్గొన్న కలెక్టర్ దీపక్ తివారి కర్చల్ గ్రామంలో నూతన పెన్షన్ల వెరిఫికేషన్ -జిల్లా పరిషత్ సీఈవో జానకి రెడ్డి పరిశీలన పాప్స్ (PAPSS) చెల్లింపుల వ్యవస్థలో చేరిన ఇథియోపియా సెంట్రల్ బ్యాంక్ జనయేత్రీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో డా. ఏపీజే అబ్దుల్ కలాం జయంతి* శ్రీకాళహస్తి ఎమ్మెల్యే తో జనసేన పార్టీ నేత మిద్దెల హరి భేటీ డాలర్ దాటికి ఆఫ్రికా దేశాల కరెన్సీల తడబాటు 'కరికాల' నా కెరీర్‌లోనే బెస్ట్ ఫిల్మ్ అవుతుంది.. వైభవంగా సందీప్ కిషన్ కొత్త చిత్రం ప్రారంభోత్సవం ప్రపంచానికి డీజిల్ ఎందుకు అంత అత్యవసరం? గ్లోబల్ మార్కెట్లో తీవ్ర కొరతకు గల కారణాలు.. తెరపైకి భారత రిఫైనరీల కీలక పాత్ర! *మధిర HP Gas agency లో విజిలెన్స్ అవగాహన కార్యక్రమం*

ఎమ్మెల్యే మురళి నాయక్ ను కలిసిన సీనియర్ కాంగ్రెస్ నాయకులు బుడిగే సతీష్ గౌడ్

Select Suryaa Now
ఎమ్మెల్యే మురళి నాయక్ ను కలిసిన సీనియర్ కాంగ్రెస్ నాయకులు బుడిగే సతీష్ గౌడ్

గూడూరు, మేజర్ న్యూస్, హైదరాబాదులోని ఎమ్మెల్యే క్వార్టర్స్ లో మహబూబాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మురళి నాయక్ గారిని మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం బ్రాహ్మణపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు బుడిగె సతీష్ గౌడ్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారికి పుష్పగుచ్చం అందించి శాలువాలతో సన్మానించారు. అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో ఎమ్మెల్యే మురళి నాయక్ గారు ఉన్న అద్భుతమైన కాన్వాస్ చిత్రపటాన్ని అందించారు. ప్రత్యేకంగా తయారు చేయించిన ఈ ఫోటో ప్రేమ్ ను ఎమ్మెల్యే గారు అత్యంత ఆసక్తిగా చూసి మంత్రముగ్ధులయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మురళి నాయక్ గారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన ప్రజా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి  వేగంగా తీసుకెళ్లాలని సూచించారు. పార్టీ కోసం ప్రజల కోసం నిరంతరం పనిచేస్తున్న కార్యకర్తలకు నాయకులకు భవిష్యత్తులో సముచిత స్థానం లభిస్తుందని భరోసా ఇచ్చారు.

రిపోర్టర్, యాకుబ్ పాషా, గుడూరు, మహబూబాద్ జిల్లా