BREAKING
కాంట్రాక్ట్ అధ్యాపకులను రెగ్యులర్ చేయాలి వాట్సాప్‌లో కొత్త ప్రైవసీ ఫీచర్‌.. రిస్ట్రిక్టెడ్ చాట్‌తో మరింత భద్రత ఘనంగా అంతర్జాతీయ మహిళా రైతు దినోత్సవం ఘనంగా తిరునక్షత్ర మహోత్సవం విషాద ఘటనలో మృతి చెందిన కుటుంబ సభ్యులను పరామర్శించిన ఎమ్మెల్యే సంజీవరెడ్డి 108 సేవలను సద్వినియోగం చేసుకోవాలి చేనేత కార్మికులకు మెరుగైన ఉపాధి ఏర్పాటు పరిశీలించిన ఎన్నికల అధికారి పేదింట పెళ్లి పందిరికి ప్రభుత్వ చేయూత!* శరన్నవరాత్రుల సందర్భంగా పంచమి లక్ష్మివారం ఇందిరమ్మ ఇళ్ల జాబితాలో పేరు లేదని మహిళ నిరసన కార్తీక్ ఆర్యన్, శ్రీలీల రొమాంటిక్ మ్యూజికల్ మూవీ విడుదల వాయిదా.. కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడంటే? అక్రమంగా ఆవుల తరలింపు వాహనం పట్టివేత... రుషింగి దుర్గా దేవి ఆలయంలో మహిళలు భక్తిశ్రద్ధలతోకుంకుమ పూజలు నేనేం చేయలేను..! అది అధిష్టానం నిర్ణయం..

నామినేషన్ల స్వీకరణకు సర్వం సిద్ధం

Select Suryaa Now
నామినేషన్ల స్వీకరణకు సర్వం సిద్ధం

నెల్లిమర్ల, సూర్య :​ నెల్లిమర్ల నగర పంచాయతీలో ఎన్నికల ప్రక్రియ జోరందుకుంది. ఈనెల 16 నుంచి 18వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరించనున్నట్లు నగర పంచాయతీ కమిషనర్ టి. గోవిందరావు అధికారికంగా వెల్లడించారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించిన పూర్తి వివరాలను ఆయన మీడియాకు తెలిపారు.
​నామినేషన్ల స్వీకరణ: అక్టోబర్ 16 నుండి 18 వరకు (ఉదయం 11:00 గంటల నుండి మధ్యాహ్నం 3:00 గంటల వరకు).
​నామినేషన్ల పరిశీలన: 9న,
​నామినేషన్ల ఉపసంహరణ, తుదిజాబితా విడుదల: 21న
​పోలింగ్ తేదీ: అక్టోబర్ 28,
​అవసరమైతే రీపోలింగ్: అక్టోబర్ 29,
​నామినేషన్ల ప్రక్రియ సజావుగా సాగేందుకు అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు.
​కౌన్సిలర్ అభ్యర్థుల నామినేషన్లను స్వీకరించడానికి ఆరుగురు ఎన్నికల అధికారులను కేటాయించారు.
​చైర్మన్ అభ్యర్థుల నామినేషన్ల స్వీకరణ కోసం ప్రత్యేకంగా ఒక అధికారి అందుబాటులో ఉంటారు.
​ఆసక్తి గల అభ్యర్థులు నిర్దేశిత సమయాల్లోగా తమ నామినేషన్లను సమర్పించాలని కమిషనర్ సూచించారు.

రిపోర్టర్ : రాజారావు, నెల్లిమార్ల, విజయనగరం జిల్లా.