BREAKING
కలెక్టరేట్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. పాల్గొన్న కలెక్టర్ దీపక్ తివారి కర్చల్ గ్రామంలో నూతన పెన్షన్ల వెరిఫికేషన్ -జిల్లా పరిషత్ సీఈవో జానకి రెడ్డి పరిశీలన పాప్స్ (PAPSS) చెల్లింపుల వ్యవస్థలో చేరిన ఇథియోపియా సెంట్రల్ బ్యాంక్ జనయేత్రీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో డా. ఏపీజే అబ్దుల్ కలాం జయంతి* శ్రీకాళహస్తి ఎమ్మెల్యే తో జనసేన పార్టీ నేత మిద్దెల హరి భేటీ డాలర్ దాటికి ఆఫ్రికా దేశాల కరెన్సీల తడబాటు 'కరికాల' నా కెరీర్‌లోనే బెస్ట్ ఫిల్మ్ అవుతుంది.. వైభవంగా సందీప్ కిషన్ కొత్త చిత్రం ప్రారంభోత్సవం ప్రపంచానికి డీజిల్ ఎందుకు అంత అత్యవసరం? గ్లోబల్ మార్కెట్లో తీవ్ర కొరతకు గల కారణాలు.. తెరపైకి భారత రిఫైనరీల కీలక పాత్ర! *మధిర HP Gas agency లో విజిలెన్స్ అవగాహన కార్యక్రమం* 'జైలర్ 2' సినిమాపై హీరో ధనుష్ ప్రశంసల జల్లు.. సూపర్‌స్టార్ రజినీకాంత్ మ్యాజిక్ రిపీట్ ప్రజా సంక్షేమమే ధ్యేయం.. సరికొత్త రాజకీయ వేదికగా 'పి.ఆర్.కే. పార్టీ' ఆవిర్భావం! భక్తుల కొంగుబంగారం చిట్కుల్ శ్రీ తుల్జా భవాని అమ్మవారు -భక్తుల కోరిన కోరికలు తీర్చే అమ్మవారు -నవరాత్రులలో నిత్య అన్నదానం -భక్తులకు అన్ని రకాల సౌకర్యాలను కల్పిస్తున్నాం -ఆలయ వ్యవస్థాపకులు కే.జనార్దన్ చారి విశ్లేషకుల అంచనాలను తలకిందులు చేసిన అమెరికా రిటైల్ విక్రయాలు అమెరికా ద్రవ్యోల్బణ సెగతో గరిష్ట స్థాయికి డాలర్: ఏడాది గరిష్టాన్ని తాకిన యూఎస్ డాలర్ ఇండెక్స్.. ఫెడ్ వడ్డీ రేట్ల పెంపు భయాలే కారణం! ఈయూ, ఐఎంఎఫ్ నుంచి కోట్ల నిధుల విడుదలకు కీలక చట్టాలు ఆమోదించిన ఉక్రెయిన్

అక్రమంగా ఆవుల తరలింపు వాహనం పట్టివేత...

Select Suryaa Now
అక్రమంగా ఆవుల తరలింపు వాహనం పట్టివేత...

తూప్రాన్  ; తూప్రాన్ మున్సిపల్ పరిధిలోని తూప్రాన్ పట్టణంలో గురువారం తెల్లవారుజామున అక్రమంగా  ఆవులను తరలిస్తున్న వాహనాన్ని దుర్గాభవాని సేవ సమితి కార్యకర్తలు వాహనాన్ని ఆపి ఆవులను గుర్తించి పోలీస్ స్టేషన్ కు తరలించారు.. గోవద నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని తూప్రాన్ లో బస్టాండ్ సమీపంలో బీఫ్ దుకాణాలను మూసివేయాలని వారు డిమాండ్ చేశారు అనంతరం లిఖితపూర్వకంగా గోవధను నిషేధించాలని గోమాంసాన్ని అమ్మే వారిపై కఠిన చర్య తీసుకోవాలని హిందువులు ఆరాధ్య దైవంగా పూజించే  ఆవులను అక్రమంగా తరలించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధ్యక్షులు కోటేశ్వరరావు మరియు నిర్వాహకులు తాటి విట్టల్ సూర్య ప్రకాష్ గౌడ్, సతీష్ యాదవ్,  ఆనంద్, శ్రవణ్ శ్రవణ్ డిమాండ్ చేశారు భవిష్యత్తులో గోమాత జోలికొస్తే సహించేది లేదని ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన చేపడుతామని వారు డిమాండ్ చేశారు హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా గోవధ నిర్వహిస్తే గోవులను తరలించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు

రామస్వామి తూప్రాన్ మండల రిపోర్టర్…