BREAKING
ప్రకాశం స్టేడియంలో ఘనంగా సింగరేణి బతుకమ్మ సంబరాలు, ఫ్యామిలీ డే కౌంటింగ్ రూమ్, స్ట్రాంగ్ రూమ్ లను పరిశీలించిన అధికారులు సరస్వతీ మాతగా భక్తులకు దర్శనమిచ్చిన అమ్మవారు హిందూపురం మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా డి ఈ రమేష్ పేరు ఖరారు? లూలా ఖాతాలపై ఆంక్షల ఆరోపణలపై మెటా ఉద్యోగుల వెల్లడి ఎల్‌నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు.. ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేయాలి స్థానిక సంస్థల ఎన్నికల్లో నిబంధనలు పాటించాలి వెల్దుర్తిలో ఆర్యవైశ్యులకు స్థానిక సంస్థల ఎన్నికల్లో అవకాశం కల్పించండి.... టెమ్యూ యాప్‌నకు భారీ ఊరట ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు జనసేన కార్యాలయంలో వేపకాయల బతుకమ్మ సందడి ఎన్నికల ఏర్పాట్లను పరిశీలించిన రాజమహేంద్రవరం సబ్ కలెక్టర్ టెలికాం దిగ్గజాలకు ప్రత్యామ్నాయం కాలేని స్పేస్‌ఎక్స్ ఆపదలో రక్తదానం.. ప్రాణదాతకు అభినందనల వెల్లువ! 48 గంటల్లోనే నిందితులను అరెస్ట్ అర్బన్ సీఐ ఆర్ఎస్ కిషోర్ కుమార్ ఎస్సై బి జగన్మోహన్ రావును అభినందించిన ఎస్పీ వకుల్ జిందాల్

డాక్టర్ అబ్దుల్ కలాం నిరాడంబర జీవితం అందరికి ఆదర్శం :ఎమ్యెల్యే డాక్టర్ ఉగ్ర నరసింహారెడ్డి

Select Suryaa Now
డాక్టర్ అబ్దుల్ కలాం నిరాడంబర జీవితం అందరికి ఆదర్శం :ఎమ్యెల్యే డాక్టర్ ఉగ్ర నరసింహారెడ్డి

డాక్టర్ అబ్దుల్ కలాం నిరాడంబర జీవితం అందరికీ ఆదర్శం:ఎమ్మెల్యే ఉగ్ర 
కనిగిరి ,మేజర్ న్యూస్ :శాస్త్రవేత్తగా విశిష్ట సేవలందించి, దేశ రాష్ట్రపతి పదవిని అలంకరించిన డాక్టర్ ఏపిజె అబ్దుల్ కలాం నిరాడంబర జీవితం  అందరికీ ఆదర్శం అని కనిగిరి ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహ రెడ్డి  అన్నారు.గురువారం స్థానిక అమరావతి గ్రౌండ్ లో భారత మాజీ రాష్ట్రపతి ,పద్మశ్రీ డాక్టర్ ఏపిజే అబ్దుల్ కలాం జయంతి సంధర్భంగా ఆయన చిత్రపటానికి ఎమ్యెల్యే పూలమాల వేసి నివాళులు అర్పించారు .ఈ సంధర్భంగా ఎమ్యెల్యే ఉగ్ర నరసింహారెడ్డి మాట్లాడుతూ కలలు కనండి వాటిని సాకారం చేసుకోండి` అంటూ విద్యతోనే వ్యక్తి ఎదుగుదల, యువశక్తితోనే దేశాభివృద్ధి సాధ్యమని నమ్మిన గొప్ప దార్శనికుడు డాక్టర్‌ ఏపీజే అబ్దుల్‌ కలాం అని  అన్నారు.దేశాన్ని అభివృద్ధిపథంలో నడిపించేందుకు ఆయన చేసిన కృషి చిరస్మరణీయం అన్నారు.ఈ కార్యక్రమంలో యర్రగొండపాలెం టిడిపి ఇంచార్జి గూడూరి ఎరిక్షన్ బాబు ,టిడిపి నాయకులు కత్తులపల్లి వెంకటేశ్వర రెడ్డి ,ఎస్ విజయభాస్కర్ రెడ్డి ,ఏనుగు శ్రీను తదితరులు పాల్గొన్నారు .