BREAKING
21వ వేదాంత ఢిల్లీ హాఫ్ మారథాన్‌కు సర్వం సిద్ధం చల్‌గల్‌లో యువకుడిపై కత్తితో దాడి.. పరిస్థితి విషమం డిసిసి అధ్యక్షురాలికి మండల కాంగ్రెస్ అధ్యక్షులు బికెఆర్ సత్కారం గోదావరిలో మృతి చెందిన చేపలను పరిశీలించినవిప్ నాయకర్ కోర్‌వీవ్ సిఈఓ సంచలన నిర్ణయం వైసీపీ చైర్మన్ అభ్యర్థిగా కావలి రామ సీత నామినేషన్ ఇండోనేషియా స్టాక్ మార్కెట్‌కు గ్లోబల్ షాక్ అమలాపురంలో స్థానిక సంస్థల ఎన్నికలపై కూటమి సమన్వయ సమావేశం: ఎంపీ సానా సతీష్ బాబు, ఎమ్మెల్యే ఆనందరావుల నేతృత్వంలో సీట్ల ఒప్పందం మోక్షపురి కంచిలో మంగళరూపిణి - కామాక్షమ్మ (అష్టాదశ శక్తిపీఠాలలో 2వది) వైఎస్సార్‌సీపీలో చేరిన జెట్టి అరుణ్ రేపల్లెలో 13 వార్డులకు వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల ప్రకటన శ్రీ సరస్వతి మాత అలంకరణలో దర్శనమిస్తున్న వన మైసమ్మ తల్లి. జెమినీ క్రిప్టో ఎక్స్ఛేంజ్‌కు ఎదురుదెబ్బ భూగర్భ జలాల పెంపునకు బోర్‌వెల్ రీచార్జ్ నిర్మాణాలు దోహదం:డీపీఓ జయసుధ కూటమి అభ్యర్థుల విజయానికి కృషి చేయాలి --ఎమ్మెల్యే డాక్టర్ కామినేని పిలుపు

పారిశుద్ధ్య కార్మికుల సేవలు మరువలేనివి

Select Suryaa Now
పారిశుద్ధ్య కార్మికుల సేవలు మరువలేనివి

పారిశుద్ధ్య కార్మికుల సేవలు మర్చిపోలేనివి

 
సర్పంచ్ కోలన్ రమాదేవి మల్లారెడ్డి

పారిశుద్ధ్య కార్మికుల సేవలు మరువలేము అని గ్రామ సర్పంచ్ కోలన్ రమాదేవి మల్లారెడ్డి అన్నారు. గురువారం మండల పరిధిలో మొండి గౌరెల్లి గ్రామంలో దసరా సందర్భంగా.. పారిశుధ్య కార్మికులకు దుస్తులు పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. గ్రామంలో వీధి వీధిలో ప్రజలు ఆరోగ్యంగా ఉండాలని, పరిసరాలను పరిశుభ్రత పరిరక్షణ పర్యావరణ కాలుష్యము నివారించే విధంగా కృషి చేస్తారని చెప్పారు. అందుకని వారి శ్రమని ప్రజలందరూ గుర్తుంచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ బడే కుమార్, పంచాయతీ సెక్రటరీ సత్యనారాయణ, వార్డు సభ్యులు తాండ్ర యాదయ్య తదితరులు పాల్గొన్నారు.

కొండ్రు శివ, యాచారం సూర్య రిపోర్టర్