BREAKING
కేవలం ఆర్థిక వృద్ధితోనే అమెరికా అప్పుల సమస్య తీరదు: ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెస్సెంట్ ప్రణాళికపై ఐఎంఎఫ్ చీఫ్ క్రిస్టాలినా జార్జియేవా హెచ్చరిక! మురళీమోహన్‌కు కనకదుర్గమ్మ దర్శనం ఓటీటీలోకి వస్తున్న వర్ధన్, కృష్ణప్రియ ‘కాగితం పడవలు’.. స్ట్రీమింగ్ డేట్ మరియు ప్లాట్‌ఫారమ్ ఫిక్స్! సమానత్వం , సోదర భావం బుద్దదమ్మ లక్ష్యం జగన్మాత సన్నిధిలో సాంస్కృతిక వైభవం భారత్‌లో వరల్డ్ ల్యాండ్‌స్లైడ్ ఫోరమ్ సదస్సు: అమృత వర్సిటీ కొండచరితల ముందస్తు హెచ్చరిక సాంకేతికతకు అంతర్జాతీయ ప్రశంసలు! రోజూ పచ్చి కొబ్బరి తింటున్నారా? శరీరంపై చూపే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలివే! అన్ని వర్గాల ప్రజల సంక్షేమానికి కూటమి ప్రాధాన్యత -- రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి మూలా నక్షత్రం రోజున అన్ని క్యూలైన్లలో ఉచిత దర్శనం చైనాకు భారత ఎగుమతుల్లో ఆల్‌టైమ్ రికార్డు: అయినా 100 బిలియన్ డాలర్లు దాటిన వాణిజ్య లోటు.. అసలు కారణాలివే! ముఖ్యమంత్రి సహాయ నిధిఅంద జేత పంచముఖ ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవానికి హాజరైన సుంకిరెడ్డి విజయవాడ ఉత్సవ్‌–2.0కు జాతీయ స్థాయి గుర్తింపు.. నగర సంస్కృతి, సంప్రదాయాలకు విశేష ప్రాచుర్యం దేశవ్యాప్తంగా ఓడరేవుల్లో ఏకరూప సంస్కరణలు: దేవాలయాల అభివృద్ధి పనులను ప్రారంభించినవిప్ నాయకర్

ప్రత్యేక పూజలో పాల్గొన్న ఉప్పల్ ఎమ్మెల్యే

Select Suryaa Now
ప్రత్యేక పూజలో పాల్గొన్న ఉప్పల్ ఎమ్మెల్యే

దేవి నవరాత్రుల పర్వదినాలను పురస్కరించుకుని ఉప్పల్ నియోజకవర్గ పరిధిలోని ఉప్పల్ మరియు రామంతాపూర్ డివిజన్లలో నిర్వహించిన అమ్మవారి ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి గారు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, లోకమంతా సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రార్థించారు. అనంతరం నిర్వహించిన అన్నప్రసాద వితరణ కార్యక్రమంలో పాల్గొని భక్తులకు అన్నప్రసాదాన్ని పంపిణీ చేశారు.

దేవి నవరాత్రులు భక్తి, ఆధ్యాత్మికత, ఐక్యతకు ప్రతీకలని, అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరికీ మంచి జరగాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమాల్లో స్థానిక నాయకులు, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.