BREAKING
బ్లడీ రోమియో' కోసం నేచురల్ స్టార్ నాని అల్ట్రా స్టైలిష్ మేకోవర్... రఫ్ అండ్ రెబల్ లుక్ పిక్స్ వైరల్ *మధిరలో బతుకమ్మ నిమజ్జన ఘాట్ల వద్ద అన్ని ఏర్పాట్లు పూర్తి* హైదరాబాద్‌లో మైనర్ బాలిక అక్రమ రవాణా కేసు: 24 గంటల్లో 8 మంది అరెస్ట్ స్థానిక ఎన్నికల్లో బీసీ కోటా ఖరారు - మేయర్ పదవులకు 35.29%..జడ్పీ చైర్మన్‌కు 23.08% శాతం -రాజేష్ రంజన్ కమిషన్ నివేదిక ఆధారంగా కేబినెట్ నిర్ణయం నియోజకవర్గం ఎన్నికల కమిటీ 'నిర్వాహక్' గా అచ్యుతరావు! సందీప్ కిషన్ 'కరికాల'లో కేథరిన్ థ్రెసా... అఫిషియల్ అనౌన్స్ మెంట్ తో వెల్కమ్ చెప్పిన మేకర్స్ విశాఖ ఇంజనీరింగ్ కళాశాలలో స్వచ్ఛ భారత్ కార్యక్రమం విజయ్ దేవరకొండ 'రణబాలి' ట్రైలర్‌పై మంత్రి నారా లోకేష్ ప్రశంసలు... టీమ్‌కు శుభాకాంక్షలు జిల్లా వ్యాప్తంగా 'ఆపరేషన్ త్రిశూల్' -స్థానిక ఎన్నికల నేపథ్యంలో శాంతిభద్రతలపై ప్రత్యేక దృష్టి -గంజాయి, డ్రగ్స్, మహిళల భద్రతపై అవగాహన అప్పుల బాధతో రైతు ఆత్మహత్య ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేసే 'అ'.. అక్టోబర్ 30న గ్రాండ్ రిలీజ్: హీరో రాహుల్ విజయ్ నేరేడుచర్ల లో అంగరంగ వైభవంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు గౌతంపూర్ 8 ఇంక్లైన్ కాలనీలో ఘనంగా ప్రారంభమైన బతుకమ్మ సంబరాలు ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు చర్యలు ఎన్టీఆర్ వైద్యసేవ ట్రస్ట్ సంచలన నిర్ణయం.. !

ప్రశాంతంగా దేవీ నవరాత్రి ఉత్సవాలను నిర్వహించుకోవాలి ఎస్ ఐ మల్లు. సంజీవరెడ్డి

Select Suryaa Now
ప్రశాంతంగా దేవీ నవరాత్రి ఉత్సవాలను నిర్వహించుకోవాలి  ఎస్ ఐ  మల్లు. సంజీవరెడ్డి

 

 

మునగాల, మేజర్ న్యూస్: దేవిశరన్నవరాత్రి ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిర్వహించుకోవాలని ఎస్ఐ  మల్లు. సంజీవరెడ్డి తెలిపారు, శనివారం మండల కేంద్రంలోని స్థానిక పోలీస్ స్టేషన్  ఆయన మాట్లాడుతూ దేవీ నవరాత్రి ఉత్సవాలను నిర్వహించే నిర్వాహకులు నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని ఉత్సవాల కోసం మండపాలు ఏర్పాటు చేసే ముందు స్థానిక పోలీస్ శాఖ నుంచి ముందస్తు అనుమతి పొందాలనితెలిపారు, మండపాలఏర్పాటుతో సాధారణ ప్రజలకు వాహనదారులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు,విద్యుత్ కనెక్షన్లు లైటింగ్ తదితర ఏర్పాట్లు కు సంబంధించిన అధికారుల అనుమతులు తీసుకోవాలన్నారు, ఉత్సవాల సందర్భంగా అశ్లీలపాటలు, అసభ్యకర నృత్య కార్యక్రమాలకు అవకాశం ఇవ్వకూడదని ఎస్ఐ స్పష్టం చేశారు, అలాగే డీజే సౌండ్ సిస్టం బాక్సులకు అనుమతి లేదని, దేవీ నవరాత్రి ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో నిబంధనలకు అనుగుణంగా నిర్వహించుకోవాలంటూ ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ఉత్సవ కమిటీసభ్యులు బాధ్యతతీసుకోవాలని, స్థానిక పోలీసులకు సహకరించాలని ఆయన కోరారు.