BREAKING
కేవలం రూ.2 కోట్ల బడ్జెట్.. రూ.50 కోట్ల వసూళ్లు: బాక్సాఫీస్ వద్ద కన్నడ చిత్రం 'ప్రేమద ఊరాలి' సంచలనం! పోలీస్ ఫ్లాగ్ డే సందర్భంగా వ్యాసరచన, లఘు చిత్రాలు, ఫోటోగ్రఫీ పోటీలు గ్రామ గ్రామాన ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ నవదుర్గల వేషధారణతో భాష్యం చిన్నారుల సందడి ఆకట్టుకున్న సాంస్కృతిక ప్రదర్శనలు అల్ఫోర్స్‌ విద్యాసంస్థల్లో ఘనంగా సద్దుల బతుకమ్మ వేడుకలు మహాశక్తిలో అంగరంగ వైభవంగా ఎంగిలిపూల బతుకమ్మ సురక్షితమైన ఆహారపు అలవాట్లను అలవర్చుకోవాలి జాతీయ రహదారిపై బ్లాక్ స్పాట్ల పరిశీలన.. ఎస్వీసీఈలో ఘనంగా ఫ్రెషర్స్ డే తిరుపతి ఎడ్యుకేషన్ మేజర్ న్యూస్ కరకంబాడి రోడ్డులోని ఎస్వీసీఈ కళాశాలలో శనివారం ఫ్రెషర్స్ డేని ఘనంగా నిర్వహించారు. కళాశాలలో నూతనంగా అడుగుపెట్టిన ప్రథమ సంవత్సర విద్యార్థులను కళాశాల యాజమాన్యం, అధ్యాపక బృందం, సీనియర్ విద్యార్థులు సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా కళాశాల ఛ దుర్గాదేవి నవరాత్రులకు రూ.5 వేల విరాళం నైపుణ్యాభివృద్ధితో మెరుగైన ఉపాధి అవకాశాలు తిరుపతి ఎడ్యుకేషన్ మేజర్ న్యూస్ విద్యార్థులకు నైపుణ్యాభివృద్ధితో మెరుగైన ఉపాధి, ఉద్యోగావకాశాలు లభిస్తాయని వీసీ ఎస్వీయూ వీసీ టాటా నర్సింగరావు పేర్కొన్నారు. ఎస్వీయూ భౌతిక శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో నాంది ఫౌండేషన్, ఏపీఎస్ఎస్ఓ సహకారంతో వర్సిటీ సైన్స్ కోర్సు వి జనసేన స్థానిక సంస్థల ఎన్నికల నియోజకవర్గ సమన్వయకర్తగా పైడి మురళీ మోహన్ నవి పిళ్లకు నోబెల్ శాంతి బహుమతి... ఇది ప్రపంచవ్యాప్త తమిళులకు గర్వకారణం: కమల్ హాసన్ శ్రీరామలో మేధో సంపత్తి హక్కులపై అవగాహన

ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు చర్యలు

Select Suryaa Now
ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు చర్యలు

నేటి దినపత్రిక సూర్య బ్యూరో రాజమహేంద్రవరం

రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా నిర్వహించేందుకు పోలీసులు ముందస్తు చర్యలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా కడియం మండలంలోని వివిధ గ్రామాల్లో ఏర్పాటు చేయనున్న పోలింగ్‌ కేంద్రాలను సీఐ ఏ. వెంకటేశ్వరరావు, ఎస్‌ఐ నాగదుర్గాప్రసాద్, ఏఎస్ఐ వెంకటరమణ క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

ఈ సందర్భంగా పోలింగ్‌ కేంద్రాల్లో మౌలిక వసతులు, భద్రతా ఏర్పాట్లు, ఇతర సౌకర్యాలను తనిఖీ చేశారు. ఎన్నికల నిర్వహణలో ఎదురయ్యే సమస్యలను ముందుగానే గుర్తించి, అవసరమైన చర్యలు తీసుకునేలా పరిశీలన చేపట్టారు. గుర్తించిన లోటుపాట్లపై ఉన్నతాధికారులకు నివేదిక అందజేయనున్నట్లు పోలీసు అధికారులు తెలిపారు.

ఎన్నికల సమయంలో శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా, ఓటర్లు నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా ముందస్తు భద్రతా ఏర్పాట్లపై దృష్టి సారించినట్లు అధికారులు వెల్లడించారు.