BREAKING
నేటి రాశి ఫలాలు: 11 అక్టోబర్ 2026. నేటి పంచాంగం 11 అక్టోబర్ 2026 తులిప్ స్కూల్‌లో సందడిగా పీపుల్స్ లీడర్ ఎన్నికలు. కనకవీడులో పోలీసుల పల్లె నిద్ర రేపటి నుంచి ఆంధ్ర–కర్ణాటక రంజీ సమరం రేపటి నుంచి విజయవాడ ఉత్సవ్–2.0 ప్రారంభం బీసీల రాజకీయ సాధికారతే టీడీపీ లక్ష్యం.. దసరా ఉత్సవాల సందర్భంగా అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన పోలీస్ కమిషనర్ విజయవాడ ఉత్సవ్‌–2.0 ప్రజలందరి పండుగ సరస్ మేళాతో మహిళా పారిశ్రామికవేత్తలకు జాతీయ స్థాయిలో గుర్తింపు ఇంద్రకీలాద్రిపై దసరా ఏర్పాట్ల పరిశీలన దసరా ఉత్సవాలకు 3,130 మంది పోలీసులతో పటిష్ట బందోబస్తు ఉపాధి కల్పనలో రాజన్న సిరిసిల్ల జిల్లాకు  అగ్రస్థానం గ్రామాల అభివృద్ధిని గత వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది.. ప్రసిద్ధ గ్రామీ అవార్డ్స్ రేసులో ‘ధురంధర్ 2’ సాంగ్స్.. ఏకంగా 9 కేటగిరీల్లో సబ్మిషన్!

జనసేన స్థానిక సంస్థల ఎన్నికల నియోజకవర్గ సమన్వయకర్తగా పైడి మురళీ మోహన్

Select Suryaa Now
జనసేన స్థానిక సంస్థల ఎన్నికల నియోజకవర్గ సమన్వయకర్తగా పైడి మురళీ మోహన్


ఆమదాలవలస, అక్టోబర్ 10, మేజర్ న్యూస్ జనసేన పార్టీ ఆమదాలవలస నియోజకవర్గ స్థానిక సంస్థల ఎన్నికల కో-ఆర్డినేషన్ అసెంబ్లీ సమన్వయకర్తగా పైడి మురళీ మోహన్ నియమితులయ్యారు. ఈ సందర్భంగా మురళీమోహన్ మాట్లాడుతూ తనపై నమ్మకంతో కీలక బాధ్యతను అప్పగించిన పార్టీ అధిష్ఠానానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఈ బాధ్యతను అంకితభావంతో నిర్వహిస్తానని పేర్కొన్నారు. జనసేన పార్టీ బలోపేతానికి, స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ విజయానికి సమన్వయంతో కృషి చేస్తానని తెలిపారు.
పార్టీ నాయకులు, జనసైనికులు, కార్యకర్తలను కలుపుకొని ముందుకు సాగుతూ, ప్రజల ఆశయాలకు అనుగుణంగా ప్రజాసేవలో తన వంతు పాత్ర పోషిస్తానని పేర్కొన్నారు. తనకు ఈ అవకాశం కల్పించిన రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, పార్టీ నాయకత్వానికి, సహకరిస్తున్న నాయకులకు, జనసైనికులకు కృతజ్ఞతలు తెలియజేశారు.